ఈ దీపావళి కానుకగా ఏకంగా 4 సినిమాలు బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగాయి… అందులో 2 స్ట్రైట్ మూవీస్ కాగా మరో 2 డబ్బింగ్ మూవీస్, మొత్తం మీద అన్నీ కూడా ఆల్ మోస్ట్ ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 90% థియేటర్స్ లో రన్ అవుతూ ఉండటం విశేషం కాగా మిగిలిన థియేటర్స్ లో కాంతార కొన్ని చోట్ల గాడ్ ఫాదర్ రన్ అవుతున్నాయి. టాక్ ని బట్టి సినిమాలకు వచ్చే జనాలను బట్టి థియేటర్స్ ని అడ్జస్ట్ చేయబోతున్నారు.
ఇక అన్ని సినిమాల ఓవరాల్ థియేటర్స్ కౌంట్ లెక్కలను గమనిస్తే… ముందుగా ఓరి దేవుడా సినిమా Nizam – 155
Ceeded – 60
Andhra – 200
AP TG:- 415
థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా క్లీన్ హిట్ కోసం ఆల్ మోస్ట్ 6 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోవాలి.
ఇక కార్తీ నటించిన సర్దార్ సినిమా థియేటర్స్ ఇలా ఉన్నాయి..
Nizam – 190
Ceeded – 65
Andhra – 210
AP TG:- 465
అన్ని సినిమాల లోకి హైయెస్ట్ థియేటర్స్ ని ఈ సినిమా సొంతం చేసుకోగా క్లీన్ హిట్ కోసం 5.50 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.
ఇక శివకార్తికేయన్ నటించిన ప్రిన్స్ మూవీ థియేటర్స్ ని గమనిస్తే…
Nizam – 95
Ceeded – 50
Andhra – 145
AP TG:- 290
ఈ సినిమా తెలుగు లో హిట్ అవ్వాలి అంటే మినిమమ్ 7 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చెసుకొవాల్సి ఉంటుంది.
ఇక మంచు విష్ణు జిన్నా సినిమా థియేటర్స్ ని గమనిస్తే…
Nizam – 90
Ceeded – 45
Andhra – 140
AP TG:- 275
అన్ని సినిమాల లోకి తక్కువ థియేటర్స్ జిన్నాకి దక్కగా ఈ సినిమా క్లీన్ హిట్ కోసం 5 కోట్ల దాకా…
కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తం మీద 4 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ తో పాటు వచ్చే వారం దీపావళి సెలవుల్లో ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేసి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటాయో చూడాలి ఇక…