Home న్యూస్ 175 కోట్ల సింహాసనం పై దృశ్యం2….ఇలా కొడుతుందేంటి సామి ఈ సినిమా!!

175 కోట్ల సింహాసనం పై దృశ్యం2….ఇలా కొడుతుందేంటి సామి ఈ సినిమా!!

0

బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో దూసుకు పోతుంది దృశ్యం2 సినిమా… అప్పటి వరకు స్టార్స్ నటించిన సినిమాలకు ఏమాత్రం అనుకున్న రేంజ్ రెస్పాన్స్ రావడం లేని టైం లో బరిలోకి దిగిన ఈ సినిమా కి యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి రాగా కలెక్షన్స్ ఓ రేంజ్ లో ప్రవాహంలా సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న దృశ్యం2 సినిమా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా కానీ…

బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం స్లో డౌన్ అవ్వకుండా ఊరమాస్ జోరుని చూపిస్తూ దూసుకు పోతూ ఇప్పుడు ఏకంగా 175 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని 200 కోట్ల మార్క్ వైపు దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు.

మూడో వీకెండ్ లో అడుగు పెట్టిన ఈ సినిమా 15వ రోజు 4.45 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకుంటే 16వ రోజు ఏకంగా 8.45 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించి డబుల్ గ్రోత్ ని చూపించింది. దాంతో టోటల్ గా 16 రోజుల ఇండియా కలెక్షన్స్ ఇప్పుడు మొత్తం మీద…

176.38 కోట్ల రేంజ్ మార్క్ ని అధిగమించగా సినిమా ఇప్పుడు 17వ రోజు సండే అడ్వాంటేజ్ తో మరింత జోరుని చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా లాంగ్ రన్ లో 200 కోట్లు దాటేసి ఇంకా ఎంత దూరం వెల్లగలుతుంది అన్నది ఆసక్తిగా మారింది అని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here