Home న్యూస్ 9 కోట్లు దాటిన గాలోడు….16 రోజుల టోటల్ కలెక్షన్స్ ఇవే!!

9 కోట్లు దాటిన గాలోడు….16 రోజుల టోటల్ కలెక్షన్స్ ఇవే!!

0

సుడిగాలి సుధీర్ నటించిన లేటెస్ట్ మూవీ గాలోడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వారంలో ఎంటర్ అయినా కానీ ఇప్పటికీ కూడా లిమిటెడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా మూడో వారంలో 85 థియేటర్స్ ని హోల్డ్ చేసిన సినిమా 15 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 13 లక్షల దాకా గ్రాస్ ను వసూల్ చేసిన…

Gaalodu 8 Days Total Collections!!

గాలోడు సినిమా ఇప్పుడు 16వ రోజు గ్రోత్ ని చూపించిన సినిమా 21 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా. మొత్తం మీద ఇప్పుడు 16 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్క ఇప్పుడు 9 కోట్ల మార్క్ ని క్రాస్ చేయడం విశేషం అని చెప్పాలి.

Gaalodu 11 Days Total Collections!!

సినిమా ఈ టాక్ తో ఇలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం విశేషం అనే చెప్పాలి. ఇక సినిమా 16 రోజుల్లో సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam – 3.40Cr
👉Ceeded – 1.06Cr
👉Andhra – 4.35Cr
Total AP TG:- 8.81CR~Gross(4.77~ Share )
👉KA+ROI+OS – 20L
👉WW – 9.01CR~Gross(4.87~ Share ) 

Gaalodu 9 Days Total Collections!!

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 16 రోజులు కంప్లీట్ అయ్యే టైం కి 1.87 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని భారీ బ్లాక్ బస్టర్ గా నిలవడం విశేషం. ఇక సినిమా త్వరలో 5 కోట్ల షేర్ మార్క్ ని అందుకోబోతుంది.

Gaalodu 10 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here