Home న్యూస్ అవెంజర్స్ ఎండ్ గేమ్: ఫస్ట్ డే 48 కోట్లు అనుకుంటే…ఎంత వచ్చిందో తెలిస్తే షాక్

అవెంజర్స్ ఎండ్ గేమ్: ఫస్ట్ డే 48 కోట్లు అనుకుంటే…ఎంత వచ్చిందో తెలిస్తే షాక్

0

  ది మోస్ట్ ఎపిక్ వండర్ అవెంజర్స్ ఎండ్ గేమ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఊచకోత కోసింది, ఇప్పటి వరకు ఏ హాలివుడ్ మూవీ కూడా సాధించలేని కలెక్షన్స్ రికార్డులను ఇండియా లో నమోదు చేసింది, సినిమా బాలివుడ్ బిగ్ మూవీస్ రికార్డులను కూడా బ్రేక్ చేసి సత్తా చాటుకుంది, తొలిరోజు ఇండియా లో సినిమా మినిమం 45 నుండి 48 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని…

సాధిస్తుందని అంతా భావించినా కానీ అవెంజర్స్ ఎండ్ గేమ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ డే ఎవ్వరి ఊహలకు కూడా అందని విధంగా 53.10 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకుని సంచలన రికార్డు ను నమోదు చేసింది, ఇప్పటి వరకు ఏ హాలీవుడ్ మూవీ కూడా ఈ రికార్డ్ బ్రేకింగ్…

మార్క్ ని అందుకోలేదు, కానీ అవెంజర్స్ ఎండ్ గేమ్ ఈ మార్క్ ని దాటేసి హిందీ మూవీస్ కి కూడా అందని విధంగా సరికొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసింది, కేవలం 2840 థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఈ రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోవడం అంటే మామూలు ఊచకోత కాదనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here