Home న్యూస్ అవెంజర్స్ ఎండ్ గేమ్ ఫస్ట్ డే కలెక్షన్స్…ఇండియన్ రికార్డులు చెల్లాచెదురు!

అవెంజర్స్ ఎండ్ గేమ్ ఫస్ట్ డే కలెక్షన్స్…ఇండియన్ రికార్డులు చెల్లాచెదురు!

0

  హాలీవుడ్ మోస్ట్ ఎపిక్ మూవీ అవెంజర్స్ ఎండ్ గేమ్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేయగా సినిమా అందరి అంచనాలకు మించి ఉండటం తో పాటు సినిమా పై ఉన్న క్రేజ్ తో బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేస్తూ సెన్సేషనల్ కలెక్షన్స్ ని మొదటి రోజే ఇండియా లో సాధించి ఊచకోత కోసింది ఈ సినిమా. అందరి లెక్కలను మించే విధంగా కలెక్షన్స్ ని అందుకునే దిశగా దూసుకు పోతుంది ఈ సినిమా.

ఇప్పటి వరకు ఇండియా లో బాహుబలి సిరీస్ అలాగే 2.0 మరియు తగ్స్ ఆఫ్ హిందూస్తాన్ సినిమాలు మాత్రమె ఓ రేంజ్ లో 50 కోట్లకు పైగా నెట్ వసూళ్ళ ని ఇండియా లో మినిమం అందుకున్నాయి, ఇక ఇప్పుడు హాలీవుడ్ మూవీ నే అయినా అవెంజర్స్ ఎండ్ గేమ్ ఇండియాలో…

మొదటి రోజు నెట్ కలెక్షన్స్ పరంగా మినిమం 48 కోట్ల రేంజ్ లో వసూల్ చేసే చాన్స్ ఉందని అంటున్నారు, ఫైనల్ లెక్క 50 కోట్ల మార్క్ ని అదిగమించే అవకాశం కూడా పుష్కలంగా ఉందని అంటున్నారు. ఇది నిజంగానే ఊహకందని ఊచకోత అని చెప్పాలి. ఇక అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here