Home న్యూస్ ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ రివ్యూ…..స్ట్రాంగ్ కంబ్యాక్ పక్కా!

ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ రివ్యూ…..స్ట్రాంగ్ కంబ్యాక్ పక్కా!

0

యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ మంచి హిట్ కొట్టి చాలా టైం అవుతుంది…రీసెంట్ టైంలో చేసిన సినిమాలలో ఒక్క ఖుషి(Kushi Movie) పర్వాలేదు అనిపించినా టార్గెట్ ను అయితే అందుకోలేదు… ఇక తన కి గీత గోవిందం(Geetha Govindam) లాంటి భారీ బ్లాక్ బస్టర్ ను…

ఇచ్చిన డైరెక్టర్ పరశురాం డైరెక్షన్ లో ఇప్పుడు విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్(Family Star Movie) సినిమా సమ్మర్ లో రిలీజ్ అవుతున్న ఒకే ఒక్క పెద్ద మూవీ కాగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ చూసిన తర్వాత విజయ్ దేవరకొండ కి ఈ సినిమా స్ట్రాంగ్ కంబ్యాక్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర…

ఇచ్చే అవకాశం ఎంతైనా ఉంది అనిపించేలా మెప్పించింది అని చెప్పాలి. మిడిల్ క్లాస్ హీరో తన ఫ్యామిలీతో కలిసి ఉంటూ లైఫ్ లో ఎదగాలని స్ట్రగుల్ అవుతూ ఉండగా తన ఇంటి పైకి వచ్చే హీరోయిన్ తనతో లవ్ లో పడుతుంది. ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే….

రెగ్యులర్ కథతోనే వస్తున్నా కూడా సమ్మర్ టైంలో పెర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో వస్తున్న ఫ్యామిలీ స్టార్ మూవీ ట్రైలర్ వరకు యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఎంతైనా ఉన్న మూవీలా అనిపిస్తుంది అని చెప్పాలి. సినిమా రిలీజ్ అయిన తర్వాత టాక్ పాజిటివ్ గా ఉంటే…

బాక్స్ ఆఫీస్ దగ్గర కచ్చితంగా ఫ్యామిలీ స్టార్ మూవీ తో విజయ్ దేవరకొండ మీడియం రేంజ్ మూవీస్ లో సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపే అవకాశం ఎంతైనా ఉంది. ఇక సినిమా ట్రైలర్ కి యూట్యూబ్ లో మొత్తం మీద 24 గంటల్లో ఇప్పుడు ఎలాంటి రెస్పాన్స్ సొంతం అవుతుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here