యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ కొట్టి చాలా టైం అవుతుంది, కానీ విజయ్ దేవరకొండ మూవీస్ కి బిజినెస్ పరంగా ఎప్పుడూ కూడా మంచి బిజినెస్ జరుగుతూనే ఉండటం విశేషం అని చెప్పాలి, లాస్ట్ ఇయర్ ఆడియన్స్ ముందుకు ఖుషి(Kushi Movie) తో వచ్చిన విజయ్ దేవరకొండ….
ఆ సినిమాతో పర్వాలేదు అనిపించినా హిట్ ని మాత్రం అందుకోలేదు. ఇక ఇప్పుడు తనకి గీత గోవిందం(Geetha Govindam) లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ పరుశురామ్ తో కలిసి చేస్తున్న కొత్త సినిమా ఫ్యామిలీ స్టార్(Family Star Movie Pre Release Business) తో ఆడియన్స్ ముందుకు సమ్మర్ కానుకగా రిలీజ్ చేయనుండగా…
క్రేజీ కాంబోలో రూపొందినా కూడా రీజనబుల్ బిజినెస్ నే ఈ సినిమాకి చేశారు. నైజాంలో దిల్ రాజు ఓన్ గానే సినిమాను రిలీజ్ చేస్తున్నా కూడా ప్రీవియస్ మూవీస్ బిజినెస్ ల నుండి యావరేజ్ వాల్యూ బిజినెస్ ను కౌంట్ చేయగా ఓవరాల్ గా సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ రేంజ్ ఈ విధంగా ఉంది….
#FamilyStar WW Pre Release Business(Valued)
👉Nizam: 13Cr(Valued)
👉Ceeded: 4.5Cr
👉Andhra: 17Cr
AP-TG Total:- 34.50CR
👉KA+ROI: 3Cr
👉OS – 5.5Cr
Total WW: 43CR(BREAK EVEN – 44CR~)
మొత్తం మీద సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ 43 కోట్ల దాకా ఉండగా సినిమా క్లీన్ హిట్ అవ్వాలి అంటే 44 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది… చాలా కాలంగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండ ఈ సినిమా తో సాలిడ్ హిట్ ని ఎక్స్ పెర్ట్ చేస్తున్నాడు. మరి సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుని సాలిడ్ గా నిలుస్తుందో లేదో చూడాలి.