Home న్యూస్ మళ్ళీ మారిన బిజినెస్…ఫైనల్ కౌంట్ ఇదే!!

మళ్ళీ మారిన బిజినెస్…ఫైనల్ కౌంట్ ఇదే!!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రాఘవ టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ 93 కోట్లు అవ్వగా అందులో ఒక కోటి ఓవర్సీస్ లో లొకేషన్స్ తగ్గడం వలన తగ్గింది. ఇక ఇప్పుడు మరోసారి సినిమా బిజినెస్ లో మార్పులు జరిగినట్లు సమాచారం..

చాలా ఏరియాల్లో ఈ సినిమాను నిర్మాతలు అజ్ఞాతవాసి భారీ నష్టాలను పూడ్చడానికి ఫ్యాన్సీ రేట్లకి ఇవ్వాలని డిసైడ్ అయినా తర్వాత జరిగిన చర్చల వలన కొద్ది వరకు తగ్గి బిజినెస్ చేశారట…కానీ వాటికి బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకోకపోవడంతో ఇప్పుడు మళ్ళీ బిజినెస్ లో మార్పులు జరిగాయని సమాచారం… ఫైనల్ గా కొత్త బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి.

Nizam : 17 Cr, Ceeded :14 Cr, UA : 9.2 Cr, East : 6 Cr, Krishna :5.50 Cr, Guntur : 7.20 Cr, West : 4.80 Cr, Nellore : 3.30 Cr, AP/TS : 67 Cr, Karnataka : 8.5 Cr, TN+North India :1.5 Cr, USA : 10 Cr, Rest Of World : 4 Cr, Worldwide:—-91 Cr

ఇందులో ఓవర్సీస్ బిజినెస్ లో భాగంగా గల్ఫ్ కంట్రీస్ లో సినిమా బిజినెస్ 2 కోట్లు యాడ్ చేసినప్పటికీ ఓవరాల్ గా బిజినెస్ 91 కోట్లు అవ్వడంతో ఇప్పుడు సినిమా బ్రేక్ ఈవెన్ కి 92 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది…రెండు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కి 68 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here