Home TRP రేటింగ్ షాకింగ్: ఎన్టీఆర్ అరవింద సమేత కి కన్నడలో షాకింగ్ TRP!!

షాకింగ్: ఎన్టీఆర్ అరవింద సమేత కి కన్నడలో షాకింగ్ TRP!!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా అరవింద సమేత, టెంపర్ నుండి నాన్ స్టాప్ గా హిట్స్ కొడుతూ సినిమా సినిమా కి తన రేంజ్ ని పెంచుకుంటూ దూసుకు పోతున్న ఎన్టీఆర్ 2018 లో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో చేసిన మొదటి సినిమా అరవింద సమేత భారీ అంచనాల నడుమ దసరా బరిలో నిలిచి సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని అందుకుని….

లాంగ్ రన్ లో ఇతర దసరా సీజన్స్ మూవీస్ మాదిరిగానే స్లో అయినా ఓవరాల్ గా ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది, సీడెడ్ లో కర్నాటక లో సెన్సేషనల్ రికార్డులను నమోదు చేసిన ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొత్త సినిమా ఇప్పటి వరకు…

రిలీజ్ అవ్వలేదు, ఇలాంటి తరుణం లో రీసెంట్ టైం లో ఎక్కువగా సౌత్ మూవీస్ ని కన్నడ లో డబ్ చేసి టెలికాస్ట్ చేస్తున్న నేపధ్యంలో ఎన్టీఆర్ అరవింద సమేత ని కూడా డబ్ చేసి స్టార్ సువర్ణ ఛానెల్ లో రీసెంట్ గా టెలికాస్ట్ చేశారు. దాంతో కచ్చితంగా TRP ల పరంగా…

దుమ్ము లేపుతుంది అని అంతా భావించినప్పటికీ అందరికీ షాక్ ఇస్తూ సినిమా అక్కడ లో TRP తోనే సరిపెట్టుకుంది, ఇతర డబ్ మూవీస్ తో పోల్చుకుంటే సినిమా కి అక్కడ తక్కువ రేటింగ్ దక్కింది, 3 TRP రేటింగ్ ని మాత్రమే సొంతం చేసుకుని భారీ షాక్ నే ఇచ్చింది అరవింద సమేత కన్నడ డబ్బింగ్ మూవీ…

స్టార్ సువర్ణ ఛానెల్ కి పెద్దగా రీచ్ ఉండదని, అదే సమయం లో మిగిలిన డబ్ మూవీస్ అన్నీ అక్కడ ఉదయ ఛానెల్ లో టెలికాస్ట్ అయ్యి బెటర్ రేటింగ్స్ ని అందుకోగా ఈ ఛానెల్ ని పెద్దగా చూడరని అంటున్నారు, కారణాలు ఏవైనా కానీ కొత్త రికార్డులు నమోదు చేస్తుంది అనుకున్న సినిమా షాకింగ్ TRP తో అందరికీ షాక్ ఇచ్చింది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here