Home న్యూస్ 85CR సినిమా తర్వాత మూవీ: గం గం గణేశా ట్రైలర్ టాక్!!

85CR సినిమా తర్వాత మూవీ: గం గం గణేశా ట్రైలర్ టాక్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ బేబి(Baby The Movie) లాంటి చిన్న సినిమా ఊహకందని విజయాన్ని సొంతం చేసుకుంది….ఈ సినిమాతో మీడియం రేంజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) తమ్ముడు ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda) ఆ సినిమా…

బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చేస్తున్న కొత్త సినిమా గం గం గణేశా(Gam Gam Ganesha Movie) మూవీ ఆడియన్స్ ముందుకు ఈ నెల ఎండ్ లో రావడానికి సిద్ధం అవుతూ ఉండగా….రీసెంట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ డీసెంట్ గానే ఉందని చెప్పాలి…బేబి లాంటి 85 కోట్ల బ్లాక్ బస్టర్ గ్రాస్ మూవీ తర్వాత…

ఎక్స్ పెరిమెంట్ చేస్తూనే ఎంటర్ టైన్ మెంట్ ఉండేలా ప్లాన్ చేసుకుని తీసిన గం గం గణేశా సినిమా మొత్తం గణేష్ విగ్రహం చుట్టూ తిరగరా డబ్బులు సంపాదించాలి అని చూసే హీరో లైఫ్ లో ఏం చేశాడు గణేష్ విగ్రహంతో హీరోకి ఉన్న లింక్ ఏంటి అనేది సినిమా కథగా అనిపిస్తుంది…. మరీ బేబి రేంజ్ లో కాకపోయినా కూడా…

ఉన్నంతలో గం గం గణేశా ట్రైలర్ డీసెంట్ గానే ఉందని చెప్పాలి. ఆనంద్ దేవరకొండ లైట్ కామెడీ కూడా పర్వాలేదు అనిపించేలా ఉండగా ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ట్రైలర్ వరకు పర్వాలేదు అనిపించేలా ఉంది. ఇక సినిమా ఈ నెల 31న భారీ పోటిలోనే రిలీజ్ కానుండగా పోటిలో ఈ సినిమాతో ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here