Home న్యూస్ 24 గంటలు ఓవర్…..దేవర 1st సాంగ్ కి షాకిచ్చే రెస్పాన్స్!

24 గంటలు ఓవర్…..దేవర 1st సాంగ్ కి షాకిచ్చే రెస్పాన్స్!

0

RRR మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) కొరటాల శివ(Koratala Siva) డైరెక్షన్ లో చేస్తున్న లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1 Movie) ఆడియన్స్ ముందుకు దసరా కానుకగా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా నుండి రీసెంట్ గా….

 ఫస్ట్ సాంగ్ అయిన ఫియర్ సాంగ్(Fear Song -Devara Part 1) ను ఇప్పుడు ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేశారు….హుకుం సాంగ్ ని మించి ఉంటుంది అంటూ ఓ రేంజ్ లో హైప్ ను క్రియేట్ చేయగా మొత్తం మీద సాంగ్ మరీ హుకుం సాంగ్ తో కంపేర్ చేస్తే అంతగా లేదు కానీ మొత్తం మీద సెపరేట్ గా చూస్తె మాత్రం…

బాగుంది అనిపించే విధంగా ఉన్న ఈ సాంగ్ కి ఆడియన్స్ నుండి మొత్తం మీద పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ సొంతం అయినా కూడా 24 గంటలు పూర్తి అయ్యే టైంకి మాత్రం శాకిచ్చే రేంజ్ లో రెస్పాన్స్ అయితే సొంతం అయింది అని చెప్పాలి ఇప్పుడు. లిరికల్ వీడియోల పరంగా ఈ సాంగ్ కొత్త రికార్డులను…

నమోదు చేస్తుందని అందరూ అనుకున్నా కూడా మొత్తం మీద 24 గంటలు పూర్తి అయ్యే టైంకి జస్ట్ ఓకే అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను వ్యూస్ పరంగా గుడ్ అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను లైక్స్ పరంగా సొంతం చేసుకుంది ఈ సాంగ్… 24 గంటలు పూర్తి అయ్యే టైంకి దేవర ఫస్ట్ సాంగ్ కి ఓవరాల్ గా…

వ్యూస్ పరంగా 5.19 మిలియన్ వ్యూస్ సొంతం అవ్వగా లైక్స్ పరంగా 473.2K లైక్స్ ను సొంతం చేసుకుంది, లైక్స్ పరంగా పర్వాలేదు కానీ వ్యూస్ పరంగా మాత్రం ఎక్స్ పెర్ట్ చేసిన దానికన్నా కూడా చాలా తక్కువ రెస్పాన్స్ నే దేవర ఫస్ట్ సాంగ్ సొంతం చేసుకుంది, ఎన్టీఆర్ అనిరుద్ కాంబో నుండి వచ్చిన ఈ క్రేజీ సాంగ్ నుండి ఇంకా బెటర్ రిజల్ట్ ను అందరూ ఎక్స్ పెర్ట్ చేశారు కానీ అలా జరగలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here