టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ 5 డేస్ ఎక్స్ టెండెడ్ వీకెండ్ ని ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లోనే మంచి కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని ఇప్పుడు వర్కింగ్ డేస్ లో ఎంటర్ అవ్వగా సినిమా సండే తో పోల్చితే మండే వర్కింగ్ డే అవ్వడంతో మిగిలిన సినిమాల మాదిరిగానే డ్రాప్స్ ను గట్టిగానే సొంతం చేసుకుంది అని చెప్పాలి. మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు సినిమా ఆల్ మోస్ట్….
60% కి పైగానే డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పై కూడా ఈ ఇంపాక్ట్ ఉంటుంది, ఇక ఈవినింగ్ షోల టైం కి కొన్ని చోట్ల కొంచం గ్రోత్ ని చూపించినా కానీ ఓవరాల్ గా డ్రాప్స్ ఆల్ మోస్ట్ ఇదే రేంజ్ లో కొనసాగాయి.
ఏ పెద్ద సినిమాకి అయినా హాలిడే తర్వాత వర్కింగ్ డే కి డ్రాప్స్ ఇదే రేంజ్ లో ఉంటాయి కానీ ఇక్కడ గాడ్ ఫాదర్ అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా బెటర్ గా హోల్డ్ చేయాల్సింది. మొత్తం మీద సినిమా ఇప్పుడు 6వ రోజు తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా…
2 కోట్ల నుండి 2.2 కోట్ల దాకా షేర్ అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సాధ్యం అని చెప్పాలి. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 3 కోట్ల రేంజ్ లో షేర్ ని అటూ ఇటూగా అందుకునే అవకాశం ఉంది. ఇక టోటల్ 6 డేస్ అఫీషియల్ కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి.