బాక్స్ ఆఫీస్ దగ్గర కీర్తి సురేష్ నటించిన లేటెస్ట్ మూవీ గుడ్ లక్ సఖి ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది కానీ ఎప్పటికప్పుడు ఏవో అడ్డంకులతో సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ రాగా 2020 సెకెండ్ ఆఫ్ టైం లో డైరెక్ట్ రిలీజ్ మూవీస్ కి క్రేజ్ పెరిగి పోతూ రాగా కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ డిజిటల్ మరీ అనుకున్న రేంజ్ టాక్ సొంతం చేసుకోకున్నా కానీ సాలిడ్ గానే వ్యూవర్ షిప్ ను…
సొంతం చేసుకోవడంతో కీర్తి సురేష్ నటించిన మిస్ ఇండియా మరియు గుడ్ లక్ సఖి లాంటి సినిమాలకు డైరెక్ట్ రిలీజ్ కోసం మంచి ఆఫర్స్ వచ్చాయి. గుడ్ లక్ సఖి కి అయితే 10-12 కోట్ల మధ్యలో డిజిటల్ రిలీజ్ కి ఆఫర్స్ వచ్చినట్లు ట్రేడ్ లో టాక్ కూడా….
ఉన్నప్పటికీ సినిమాను డిజిటల్ లో రిలీజ్ చేయకుండా ఆలస్యం చేస్తూ రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ చేయగా సినిమా ఫస్ట్ షోకే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా మినిమమ్ ఇంపాక్ట్ ని కూడా చూపెట్టలేక పోయింది… దాంతో గుడ్ లక్ సఖి సినిమా…
మొదటి రోజు మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో 13 లక్షల షేర్ ని వరల్డ్ వైడ్ గా 15 లక్షల షేర్ ని డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ తీయకుండా సొంతం చేసుకోగా రెండో రోజు అయినా ఏమైనా గ్రోత్ ని చూపెడుతుంది అనుకుంటే 10 లక్షల కన్నా తక్కువ కలెక్షన్స్ తోనే రెండో రోజుని పూర్తీ చేసుకుందట ఈ సినిమా…. ఓవరాల్ గా 2 రోజులు పూర్తీ అయ్యే టైం కి…
బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో 23 లక్షల రేంజ్ షేర్ ని వరల్డ్ వైడ్ గా 26 లక్షల రేంజ్ లో కలక్షన్స్ ని 50 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా డిజిటల్ లో రిలీజ్ అయినా ఓవరాల్ గా మంచి రేటు సొంతం అయ్యేది కానీ ఇప్పుడు థియేటర్స్ లో తీవ్రంగా నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా… ఇక మూడో రోజు ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి…