Home టోటల్ కలెక్షన్స్ పంతం టోటల్ కలెక్షన్స్….పాపం గోపీచంద్!! షాక్ తగిలింది

పంతం టోటల్ కలెక్షన్స్….పాపం గోపీచంద్!! షాక్ తగిలింది

0

మాస్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో గోపిచంద్ ఒకరు..కానీ ఈ మధ్య కాలంలో వరుస పరాజయాలను సొంతం చేసుకున్న గోపిచంద్ కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమా పంతం తో ప్రేక్షకుల ముందుకు రాగా సినిమా కూడా పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకున్నా వీకెండ్ వరకు మంచి వసూళ్లను సాధించినా వర్కింగ్ డేస్ లో స్లో డౌన్ అయింది.

మొత్తం మీద మొదటి వారంలో 7.57 కోట్ల షేర్ ని అందుకున్న సినిమా 10 రోజుల్లో 8.5 కోట్ల షేర్ ని అందుకుంది. రెండు వారాలలో 9 కోట్ల షేర్ ని అందుకున్న సినిమా టోటల్ గా తర్వాత రన్ లో మరో 1.4 లక్షల వరకు షేర్ ని మాత్రమే సాధించగలిగింది.

దాంతో టోటల్ రన్ లో 10.4 కోట్ల షేర్ ని మాత్రమే సాధించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ని అందుకోలేక పోయింది. సినిమాను 14 కోట్లకు అమ్మగా 8.4 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేసి టోటల్ గా 3.6 కోట్ల నష్టాలను సాధించింది ఈ సినిమా. దాంతో గోపిచంద్ ఖాతాలో మరో ఫ్లాఫ్ సినిమాగా మిగిలిపోయింది ఈ సినిమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here