Home టోటల్ కలెక్షన్స్ భీమా: 12 కోట్ల టార్గెట్….టోటల్ గా వచ్చింది ఇది….హిట్టా-ఫట్టా!!

భీమా: 12 కోట్ల టార్గెట్….టోటల్ గా వచ్చింది ఇది….హిట్టా-ఫట్టా!!

0

మాచో స్టార్ గోపీచంద్(Gopichand) చాలా టైంగా హిట్ కోసం ట్రై చేస్తూనే ఉండగా ఆ కంబ్యాక్ మూవీ మాత్రం ఇప్పటి వరకు సొంతం అయితే కాలేదు…భారీ ఆశలు కలిగించిన తన లేటెస్ట్ మూవీ భీమా(Bhimaa Movie) అన్ సీజన్ ఇంపాక్ట్ వలన అనుకున్న రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ ను అయితే అందుకోలేదు…

కానీ మాస్ సెంటర్స్ లో ఈ సినిమా పర్వాలేదు అనిపించేలా హోల్డ్ ని అయితే చూపించింది అని చెప్పాలి. ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చి ఉంటే ఓవరాల్ గా సినిమా ఇంకొంచం బెటర్ రిజల్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని ఉండేది. దానికి తోడూ ఈ సినిమా పోటిలో కూడా రిలీజ్ అవ్వడం ఓవరాల్ గా…

బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పై ఇంపాక్ట్ అయితే చూపించింది… మొత్తం మీద సినిమా గోపీచంద్ ఖాతాలో మరో నిరాశ కలిగించే సినిమా గా నిలిచింది అని చెప్పాలి. ఒకసారి టోటల్ రన్ లో భీమా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…

Bhima 2 Days Box Office Collections Update!

Bhimaa Movie Total WW Collections Report
👉Nizam –  3.01CR~
👉Ceeded – 1.30CR~
👉Total AP: 3.40CR~
Total AP-TG Collections:- 7.71CR~(13.50CR~ Gross)
👉KA+ROI+OS: 0.75CR~
Total WW Collections- 8.46CR(15.80CR~ Gross)
70%~ Recovery

మొత్తం మీద 11.30 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుని 12 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా టోటల్ రన్ లో 70% రేంజ్ లోనే రికవరీని సొంతం చేసుకుని బిలో యావరేజ్ మూవీ గా పరుగును కంప్లీట్ చేసుకుంది. ఇక గోపీచంద్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర స్ట్రాంగ్ కంబ్యాక్ వేట కొనసాగుతుంది అని చెప్పాలి ఇప్పుడు.

Bhima 4 Days Box Office Collections Update!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here