Home న్యూస్ అక్కడ చూడలేదు…ఇక్కడ మాత్రం రికార్డుల జాతర చేస్తున్న గుంటూరు కారం!

అక్కడ చూడలేదు…ఇక్కడ మాత్రం రికార్డుల జాతర చేస్తున్న గుంటూరు కారం!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో అనుకున్న రేంజ్ లో అంచనాలను అందుకోలేక పోయిన సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం(Guntur Kaaram Movie)….మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా….

ఓవరాల్ గా 110 కోట్లకు పైగా షేర్ ని అందుకుని మంచి రచ్చ చేసినా కూడా జనాలు సినిమా క్రేజ్ దృశ్యా ఓవరాల్ గా అంచనాలను అందుకోలేదు అనే చెప్పాలి. అదే టైంలో సినిమా భారీ పోటిలో మిక్సుడ్ టాక్ బాగానే పెర్ఫార్మ్ చేసి రన్ ని కంప్లీట్ చేసుకున్న తర్వాత రీసెంట్ గా డిజిటల్ లో రిలీజ్ అయిన సినిమా…

Guntur Kaaram 12 Days Total WW Collections!

నెట్ ఫ్లిక్స్ మాత్రం సంచలన వ్యూస్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతుంది. కాగా ఈ ఇయర్ లో ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన ఇండియన్ మూవీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ వ్యూస్ ను సొంతం చేసుకుంటూ సౌత్ ఇండస్ట్రీ మూవీస్ లో హైయెస్ట్ వ్యూస్ ను అందుకుని సంచలనం సృష్టించింది…

ఆల్ మోస్ట్ 4.5 మిలియన్స్ యూనిక్ వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుని ఈ సినిమా టాప్ లో దూసుకు పోతూ ఉండటం విశేషం, సినిమాకి తెలుగు తో పాటు తమిళ్ అండ్ హిందీలో కూడా ఎక్స్ లెంట్ వ్యూవర్ షిప్ సొంతం అవ్వడం విశేషం, బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా ఎక్కువ మంది జనాలు చూడక పోయినా కూడా డిజిటల్ లో మాత్రం సెన్సేషనల్ వ్యూవర్ షిప్ తో సినిమా దూసుకు పోతుంది.

Guntur Kaaram 11 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here