Home గాసిప్స్ కల్కి మే లో రావాలి అంటే ఇది జరిగి తీరాల్సిందే….ఏమవుతుందో ఇక!!

కల్కి మే లో రావాలి అంటే ఇది జరిగి తీరాల్సిందే….ఏమవుతుందో ఇక!!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) సలార్(Salaar Movie) లాంటి మాస్ మూవీ తర్వాత చేస్తున్న పాన్ వరల్డ్ రేంజ్ మూవీ కల్కి 2898AD( Kalki2898AD Movie Release Date)….సినిమా మీద సాలిడ్ అంచనాలు ఉండగా సినిమా సమ్మర్ రేసులో మే 9న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా…

సినిమా రిలీజ్ కి 2 నెలల టైం మాత్రమే ఉండగా మేకర్స్ ఇంకా ప్రమోషన్స్ మొదలు పెట్టాల్సి ఉండగా సినిమా అనుకున్న టైంకి ఆడియన్స్ ముందుకు వస్తుందా లేదా అన్న అనుమానాలు ఉండగా ఇండస్ట్రీలో స్ట్రాంగ్ గా వినిపిస్తున్న వార్తల ప్రకారం సినిమా అనుకున్న టైంకి రిలీజ్ అవ్వాలి అంటే బ్యాలెన్స్ పని ఒకటి జరగాలట…

ఆల్ మోస్ట్ షూటింగ్ అయిపోయిన కల్కి 2898D సినిమా పెండింగ్ గ్రాఫిక్స్ అండ్ సీజీ వర్క్ రషెస్ ఇంకా టీం దగ్గరకి రాలేదట. అవి ఫైనల్ స్టేజ్ లో ఉండగా త్వరలోనే టీం దగ్గరకి అవి వస్తాయని, అవి వచ్చిన తర్వాత టీం కి వాటి క్వాలిటీ కనుక నచ్చితే అనుకున్న టైంకి కల్కి 2898D సినిమా మే 9న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుందని అంటున్నారు…

చాలా వరకు సినిమా ఫైనల్ సీజీ వర్క్ అనుకున్నట్లే వచ్చే అవకాశం ఉందని, కానీ ఒకవేళ అనుకున్న రేంజ్ ఔట్ పుట్ రాక పొతే మాత్రం సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు…. మరి ఈ నెల ఎండ్ లోపల ఫైనల్ సీజీ వర్క్ ఫుటేజ్ వస్తుందని అప్పటికి ఫుల్ క్లారిటీ వస్తుందని అంటున్నారు. ఇక ఏమవుతుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here