టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu Movie) ఎప్పటి నుండో షూటింగ్ లోనే ఉండగా ఎప్పటి కప్పుడు ఏవో కారణాల వలన పోస్ట్ పోన్ అవుతూనే ఉన్న సినిమా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సిఎమ్ అయిన తర్వాత మరింత ఆలస్యం అవుతూ రాగా…
ముందు మార్చ్ 28 న రిలీజ్ అనుకున్నా షూటింగ్ డిలే వలన మళ్ళీ పోస్ట్ పోన్ అవ్వగా తిరిగి మే 9న రిలీజ్ ను అనౌన్స్ చేసినా సెట్స్ పైకి పవన్ కళ్యాణ్ వెళ్ళకపోవడంతో మళ్ళీ పోస్ట్ పోన్ ఖాయం అనుకున్నారు. దానికి తోడూ పవన్ ఫ్యామిలీ లో జరిగిన రీసెంట్ ఇంసిడెంట్ కూడా..
మరో కారణం కాగా ఈ గ్యాప్ లో సినిమా ఓటిటి డీల్ ను ఎప్పుడో క్లోజ్ చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వాళ్ళు ఆల్ రెడీ ఒకటికి రెండు సార్లు సినిమా పోస్ట్ పోన్ అయినా ఒప్పుకున్నారు కానీ మళ్ళీ మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుంది అని తెలియడంతో ఈసారి డేట్ మిస్ అయితే అగ్రిమెంట్ లో అనుకున్న..
రేటులో సగం మొత్తం మాత్రమే చెల్లిస్తాం అంటూ అల్టిమేటం ఇచ్చినట్లు వార్తలు ఇండస్ట్రీ అంతటా స్ప్రెడ్ అయిన విషయం తెలిసిందే. దాంతో నిర్మాతలు హుటాహుటిన పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్ళగా…అలాంటిది ఏమి జరగదు షూటింగ్ ను త్వరలో పూర్తి చేస్తామని పవన్ కళ్యాణ్…
హామీ ఇవ్వడంతో టీం అఫీషియల్ గా సినిమా డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో ఉందని కన్ఫాం చేస్తూ సినిమా మే 9 నే ఆడియన్స్ ముందుకు గ్రాండ్ గా రిలీజ్ అవుతుందని మరోసారి కన్ఫాం చేశారు. దాంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా టైం తర్వాత పవన్ కళ్యాణ్ ని…
వెండితెరపై చూడటానికి సిద్ధం అవుతూ ఉన్నప్పటికీ రిలీజ్ కి ఇంకా నెల లోపే టైం ఉండటంతో బాలెన్స్ వర్క్ అలాగే ప్రమోషన్స్ టీం ఎంతవరకు ఈ తక్కువ టైంలో మ్యానేజ్ చేస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అన్నీ అనుకున్నట్లు సినిమా సజావుగా రిలీజ్ అయితే సమ్మర్ లో బిగ్గెస్ట్ రిలీజ్ సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది.
Kastha thaggithe baguntaadi …..Thagga kuntey modda kudsi pothundi ……