Home న్యూస్ 24 కోట్ల బిజినెస్…2 రోజుల టోటల్ కలెక్షన్స్!

24 కోట్ల బిజినెస్…2 రోజుల టోటల్ కలెక్షన్స్!

0

  యంగ్ హీరో రామ్ అనుపమ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ హెలో గురు ప్రేమ కోసమే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లతో తొలి రోజు రామ్ కెరీర్ లో రెండో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు ఓపెనింగ్స్ ని బట్టి మినిమమ్ 3 కోట్ల రేంజ్ షేర్ కంఫామ్ అనుకోగా రోజు ముగిసే సమయానికి సినిమా జోరు అల్టిమేట్ లెవల్ లో ఉంది.

దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు టోటల్ గా 3.5 కోట్ల మార్క్ ని కూడా అధిగమించింది… ఓవరాల్ గా రెండు రోజుల రెండు రాష్ట్రాల కలెక్షన్స్ ని గమనిస్తే… Nizam – 3.21cr, Ceded – 1.13cr, UA – 0.99cr, East – 0.5cr, West – 0.37cr, Krishna – 0.51cr, Guntur – 0.71cr, Nellore – 0.24cr, Total 2days AP/TG Share : 7.67cr…

ఇక రెండు రాష్ట్రాల ఆవల టోటల్ గా 2 రోజుల్లో 1 కోటి దాకా షేర్ ని అందుకుంది ఈ సినిమా.. టోటల్ గా 24 కోట్ల బిజినెస్ లో 2 రోజుల్లో టోటల్ గా 8.67 కోట్ల షేర్ ని అందుకున్న ఈ సినిమా మిగిలిన 2 రోజుల వీకెండ్ లో కూడా జోరు ఇలాగే చూపితే బ్రేక్ ఈవెన్ మరింత చేరువ అవుతుంది అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here