Home న్యూస్ 2.8 కోట్లు వస్తుంది అనుకుంటే… 9వ రోజు ఊహకందని ఊచకోత!

2.8 కోట్లు వస్తుంది అనుకుంటే… 9వ రోజు ఊహకందని ఊచకోత!

1213
0

  దసరా సెలవులను అరవింద సమేత వీర రాఘవ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తుంది. మొదటి వారం లో ఆల్ టైం రికార్డులను నమోదు చేసిన ఈ సినిమా ఇప్పుడు రెండో వారంలో అన్ని ఏరియాల్లో అల్టిమేట్ వసూళ్ళతో రెండు తెలుగు రాష్ట్రాలలో సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది. 9 వ రోజు రెండు రాష్ట్రాల ఓపెనింగ్స్ చూసి మినిమమ్ 2.8 కోట్ల రేంజ్ షేర్ వస్తుంది అని అంతా భావించారు.

కానీ సినిమా నైట్ షోల లో సాధించిన అల్టిమేట్ గ్రోత్ తో ఏకంగా 3 కోట్ల మార్క్ ని అధిగమించడమే కాకుండా అంతకుమించి వసూళ్లు కూడా సాధించి చుక్కలు చూయించింది. దాంతో 9 వ రోజు ఎవ్వరి ఊహకలకి అందని లెవల్ లో గ్రోత్ ని సాధించింది ఈ సినిమా.

ఒకసారి 9 వ రోజు వసూళ్లు చూస్తె… Nizam : 1.25C, Ceeded : 87L, UA : 44.83L, East : 16.39L, West : 17.84L, Krishna : 15.05L, Guntur : 23.69L, Nellore : 9.5L, AP/TG 9th Day Share : 3.39C… ఓవరాల్ గా 3.4 కోట్ల వరకు షేర్ ని 9 వ రోజు అందుకుని అరవింద సమేత సినిమా అల్టిమేట్ లెవల్ లో కలెక్షన్స్ ని సాధిస్తూ దూసుకుపోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here