Home న్యూస్ 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న టాప్ ట్రైలర్స్

24 గంటల్లో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న టాప్ ట్రైలర్స్

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రాఘవ అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయ్యి 24 గంటల్లో సరికొత్త రికార్డులను నమోదు చేసి సంచలనం సృష్టించింది.

తొలి 24 గంటల్లో టాలీవుడ్ తరుపున ఆల్ టైమ్ రికార్డులను నమోదు చేసిన టాప్ ట్రైలర్స్ ఏవో తెలుసుకుందాం పదండీ…
1. బాహుబలి 2(2017): 21.7 మిలియన్ వ్యూస్
2. అరవింద సమేత(2018) : 7.8 మిలియన్ వ్యూస్
3. నా నువ్వే(2018): 6.97 మిలియన్ వ్యూస్
4. అజ్ఞాతవాసి(2018): 6.2 మిలియన్ వ్యూస్
5. జైలవకుశ(2017) : 4.9 మిలియన్ వ్యూస్
6. రంగస్థలం(2018): 4.62 మిలియన్ వ్యూస్
7. దువ్వాడ జగన్నాథం(2017): 4.6 మిలియన్ వ్యూస్
8. భాగమతి(2018): 3.81 మిలియన్ వ్యూస్
9. స్పైడర్(2017): 3.74 మిలియన్ వ్యూస్
10. భరత్ అనే నేను(2018): 3.7 మిలియన్ వ్యూస్

ఇవీ మొత్తం మీద ట్రైలర్స్ విషయంలో టాప్ 10 ప్లేసులలో నిలిచిన ట్రైలర్స్…అరవింద సమేత 2 ఛానెల్స్ లో రిలీజ్ అవ్వగా టోటల్ గా 8 మిలియన్ వ్యూస్ దక్కాయి కానీ మిగిలిన ట్రైలర్స్ అన్నీ 1 చానెల్ లోనే రిలీజ్ అవ్వడంతో టోటల్ గా 1 చానెల్ టోటల్ వ్యూస్ ని మాత్రమే కౌంట్ లోకి తీసుకున్నాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here