Home న్యూస్ కౌండ్ డౌన్ స్టార్ట్….టైగర్ భీభత్సానికి అంతా రెడీ!

కౌండ్ డౌన్ స్టార్ట్….టైగర్ భీభత్సానికి అంతా రెడీ!

0

అరవింద సమేత వీర రాఘవ సినిమా పై క్రేజ్ అమాంతం డబుల్ అయ్యింది…ఫస్ట్ లుక్ తో మాస్ ఇంప్రెషన్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా టీసర్ తో ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించి అంచనాలు పెంచేసింది…ఇక సాంగ్స్ సినిమా కంటెంట్ కి మ్యాచ్ అయ్యేలా ఉండటంతో…

అది తెలియక ముందు కొంత నిరాశ పడ్డా తర్వాత సాంగ్స్ అన్నింటికీ సూపర్బ్ రెస్పాన్స్ దక్కుతుంది…ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ అయితే అటు క్లాస్ ని, ఫ్యామిలీస్ ని, ఫ్యాన్స్ ని అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటూ మంచి మెసేజ్ ఇచ్చేలా కనిపిస్తుండటంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఇన్ని అడ్వాంటేజ్ లను సొంతం చేసుకుంటూ 11 న అత్యంత భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న అరవింద సమేతకి కౌండ్ డౌన్ మొదలు అవ్వగా…సినిమా ఇదే టాక్ ని రిలీజ్ అయ్యాక సొంతం చేసుకుంటే గనుక యంగ్ టైగర్ భీభత్సాన్ని సృష్టించడం పక్కా ఖాయం అని చెప్పొచ్చు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here