బాక్స్ ఆఫీస్ దగ్గర యూత్ స్టార్ నితిన్(Nithiin) నటించిన క్లాసిక్ హిట్ మూవీ అయిన ఇష్క్(Ishq4K Re Release Collections) సినిమా రీసెంట్ గా తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రీ రిలీజ్ అయింది. రీసెంట్ గా రీ రిలీజ్ ల ట్రెండ్ మళ్ళీ స్లో డౌన్ అయినట్లు అనిపించగా కొత్త సినిమాలు ఎక్కువ రిలీజ్ అవుతూ ఉండటంతో…
రీ రిలీజ్ లు పెద్దగా రిలీజ్ కాలేదు…కానీ సడెన్ గా ఇష్క్ మూవీ ని రీ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుండి రెస్పాన్స్ అనుకున్న దాని కన్నా కూడా సాలిడ్ గా రావడం విశేషం అని చెప్పాలి….ఇక సినిమా ప్రీ బుకింగ్స్ టికెట్ సేల్స్ లెక్కలు ఓవరాల్ గా…
8 వేల లోపు టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోగా…ఇక రిలీజ్ రోజున కుమ్మేసిన సినిమా ఆల్ మోస్ట్ 10 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా రాంపెజ్ ను చూపించింది…ఇక మొదటి రోజు ఆల్ మోస్ట్ 62 కి పైగా షోలు హౌస్ ఫుల్స్ పడటం విశేషం అని చెప్పాలి.
కొత్త సినిమాలకు కూడా ఈ రేంజ్ లో ఫుల్స్ పడలేదు…అలాంటిది ఇప్పుడు రీ రిలీజ్ మూవీ సడెన్ గా రిలీజ్ అయిన వెంటనే ఈ రేంజ్ లో ఫుల్స్ పడగా మొదటి రోజు ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి ఓవరాల్ గా గ్రాస్ లెక్క 85-90 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని…
మొదటి రోజు సొంతం చేసుకుని కుమ్మేసింది అని చెప్పాలి. ఓవరాల్ గా వీకెండ్ లో సినిమా మంచి జోరుని చూపించే అవకాశం కనిపిస్తూ ఉండటంతో ఓవరాల్ గా రీ రిలీజ్ లో సినిమా 1.6-1.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది….మరి ఈ మార్క్ ని సినిమా అందుకుంటుందో లేదో చూడాలి.