నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ జెర్సీ…. గత కొంతకాలం గా సరైన విజయం కోసం ఎదురు చూస్తున్న నాని కి జెర్సీ అద్బుతమైన పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నా వీకెండ్ తర్వాత కొద్దిగా స్లో అయినట్లు అనిపించినా తర్వాత లాంగ్ రన్ లో పుంజుకుని మంచి వసూల్లని సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ లో మంచి లాభాలనే సొంతం చేసుకుని మంచి కంబ్యాక్ మూవీ గా నిలిచింది జెర్సీ…
సినిమా టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
JERSEY Total WW Collections
Nizam: 10.5Cr
Ceded: 2.11Cr
UA: 2.81Cr
Krishna: 1.65C
Guntur: 1.61Cr
East: 1.81Cr
West: 1.31Cr
Nellore: 0.78Cr
AP-TG :–22.58Cr
KA: 2.71Cr
ROI: 1.26Cr
OS : 5.48Cr
Total WW : 32.03Cr (Gross 58.7Cr)??
?(Break Even – 27cr)
Profit:-5.03Cr Profit
(S-U-P-E-R-H-I-T)
సినిమాను టోటల్ గా 26 కోట్లకి అమ్మగా 27 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా టోటల్ గా 32.03 కోట్ల షేర్ ని అందుకుని 5 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలిచింది. నాని కి మళ్ళీ మంచి కంబ్యాక్ మూవీ గా నిలిచి సత్తా చాటుకుంది ఈ సినిమా.