Home టోటల్ కలెక్షన్స్ మజిలీ: 22 కోట్ల టార్గెట్….టోటల్ కలెక్షన్స్ ఇవి!

మజిలీ: 22 కోట్ల టార్గెట్….టోటల్ కలెక్షన్స్ ఇవి!

0

అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మజిలీ…. బాక్స్ ఆఫీస్ దగ్గర 2019 సమ్మర్ కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా సమ్మర్ ఫస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కాగా సినిమా ఊహకందని లెవల్ లో లాంగ్ రన్ లో కూడా సాలిడ్ గా హోల్డ్ చేసి 40 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించి నాగ చైతన్య కెరీర్ లో తొలి 40 కోట్ల షేర్ మూవీ గా నిలిచి సత్తా చాటింది.

Majili Day 14 collections...solid again

సినిమా టోటల్ రన్ కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…
Majili Total WW Collections
Nizam: 13.86C
Ceeded: 4.69C
UA: 4.78C
East: 1.98C
West: 1.51C
Krishna: 2.11C
Guntur: 2.33C
Nellore: 1 Cr
Total: 32.26Cr
Ka: 3.09C
ROI: 0.96C
USA 3.3C
ROW 0.62C
WW Share: 40.23C(Gross-70Cr)
(Break Even 22cr)
Profit – 18.2Cr
(B-L-O-C-K-B-U-S-T-E-R)

Majili 10 days Blockbuster Collections

సినిమాను టోటల్ గా 21.14 కోట్లకు అమ్మగా 22 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఫైనల్ గా 40.23 కోట్ల షేర్ ని 70 కోట్ల గ్రాస్ ని అందుకోగా టోటల్ ప్రాఫిట్ 18.2 కోట్లు అవ్వడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి సంచలనం సృష్టించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here