నాని నటించిన లేటెస్ట్ మూవీ జెర్సీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అద్బుతమైన ఆరంభాన్ని సొంతం చేసుకోగా రెండో రోజు మొదటి రోజు తో పోల్చితే అన్ని ఏరియాల్లో ఆల్ మోస్ట్ 15% వరకు డ్రాప్స్ తో మాత్రమె ఓపెన్ అయ్యి అల్టిమేట్ లెవల్ లో హోల్డ్ చేసింది, కానీ సీడెడ్ ఏరియాలో మాత్రం డ్రాప్స్ ఏకంగా 40 టు 50% ఉన్నాయని సమాచారం, దాంతో ఆ ఏరియా ని తప్పించి మిగిలిన ఏరియాల్లో…
మాత్రం జెర్సీ రెండో రోజు మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది, ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల కి IPL మ్యాచుల వలన కొద్దిగా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది కానీ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో ఉంటే జెర్సీ సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర… రెండు రాష్ట్రాలలో…
మినిమమ్ 3 కోట్ల రేంజ్ లో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాలేక పొతే 2.5 కోట్లకి పైగా కలెక్షన్స్ వచ్చే చాన్స్ ఉంది, మరి రోజు ముగిసే సరికి జెర్సీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు కలెక్షన్స్ ని అందుకుని జోరు చూపుతుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.