Home న్యూస్ సీడెడ్ డే 1 టాప్ షేర్స్….కల్కి 2898 AD ఏ ప్లేస్ లో ఉందో తెలుసా!!

సీడెడ్ డే 1 టాప్ షేర్స్….కల్కి 2898 AD ఏ ప్లేస్ లో ఉందో తెలుసా!!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి2898AD(Kalki 2898 AD Movie) సెన్సేషనల్ కలెక్షన్స్ ని మొదటి రోజున సొంతం చేసుకుని ఆల్ మోస్ట్ 3 నెలలుగా సాగిన అన్ సీజన్ కి ఎండ్ కార్డ్ వేసి సాలిడ్ వసూళ్ళతో దూసుకు పోతుంది. మొదటి రోజు సినిమా సాధించిన కలెక్షన్స్ ఒక్కో ఏరియాలో రివీల్ అవుతూ ఉండగా రాయలసీమ ఏరియాకి వచ్చే సరికి సినిమా జానర్ దృశ్యా….

మరీ రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ని ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ అయితే చేయలేదు కానీ సాలిడ్ ఓపెనింగ్స్ ను అందుకోవడం మాత్రం ఖాయమని అందరూ అనుకున్నారు. అనుకున్నట్లే సినిమా మరీ రికార్డులను నమోదు చేసే విషయంలో వెనుకంజ వేసినా కూడా ఓవరాల్ గా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఇక్కడ మంచి వర్త్ షేర్ నే సొంతం చేసుకుని దుమ్ము లేపడం విశేషం.

రాయలసీమ లో మొదటి రోజు కల్కి2898AD సినిమాకి 5.12 కోట్ల రేంజ్ లో వర్త్ షేర్ సొంతం అవ్వడం విశేషం. ఓవరాల్ గా సీడెడ్ ఏరియాలో ఆల్ టైం టాప్ 7 బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని కల్కి మూవీ ఇక్కడ సొంతం చేసుకుంది ఇప్పుడు. ఒకసారి రాయలసీమ లో మొదటి రోజు ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాలను గమనిస్తే…

   

Here is All time top Share movies on Day 1 In Ceeded(non RRR)
👉#RRR Movie – 17Cr Share(4.27Cr Hires)
👉#VinayaVidheyaRama- 7.15Cr(4.6Cr hires)
👉#VeeraSimhaReddy – 6.55CR(1.51Cr~ Hires)
👉#Salaar – 6.45CR
👉#Baahubali 2- 6.35Cr
👉#SyeRaaNarasimhaReddy- 5.91C(2.23c Hires)
👉#AravindaSametha- 5.48Cr
👉#KALKI2898AD – 5.12CR******
👉#Baahubali 1 – 5.08Cr
👉#Saaho – 4.7Cr+

మొత్తం మీద కల్కి లాంటి సైన్స్ ఫిక్షన్ జానర్ కి సీడెడ్ లాంటి మాస్ ఏరియాలో ఇలాంటి కలెక్షన్స్ రావడం గొప్ప విషయమే. కానీ సీడెడ్ లో సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ 27 కోట్ల దాకా ఉంది, ఆ లెక్కన సినిమా లాంగ్ రన్ లో ఎపిక్ రన్ ని ఇక్కడ సొంతం చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here