Home న్యూస్ హిస్టారికల్ బ్లాక్ బస్టర్ కల్కి “హిందీ” టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

హిస్టారికల్ బ్లాక్ బస్టర్ కల్కి “హిందీ” టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

0
Kalki 2898 AD Movie Hindi Total Collections
Kalki 2898 AD Movie Hindi Total Collections

రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) హిస్టారికల్ బ్లాక్ బస్టర్ కల్కి(Kalki 2898 AD Movie Hindi Total Collections) అన్ని చోట్లా సెన్సేషనల్ కలెక్షన్స్ తో షేర్స్ ని 50 రోజుల పాటు సొంతం చేసుకుని దుమ్ము లేపగా తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ లో కుమ్మేసిన ఈ సినిమా హిందీ లో కూడా రెట్టించిన జోరు చూపించి మాస్ రచ్చ చేసింది అని చెప్పాలి టోటల్ రన్ లో..

అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఊహకందని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది, హిందీ లో ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా, ఎలాంటి హాలిడే అడ్వాంటేజ్ లు లేకుండా రిలీజ్ అయిన కల్కి మూవీ 100 కోట్లు దాటడమే పెద్ద విషయం అనుకుంటే ఆల్ మోస్ట్ టోటల్ రన్ లో..

అందరి అంచనాలను మించి పోయి 300 కోట్ల మార్క్ ని దగ్గరగా వచ్చింది కానీ పండగ అడ్వాంటేజ్ లు ఏమి లేకపోవడంతో ఆ మైలురాయి ని దాటలేక పోయింది. ఓవరాల్ గా సినిమా హిందీ లో టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Kalki 2898 AD 7 Weeks (49 Days) Total World Wide Collections!!

#Kalki2898AD (Hindi) Day Wise Collections(NET)
👉 Day 1 – 22.50CR
👉 Day 2 – 23.25CR
👉 Day 3 – 26.25CR
👉 Day 4 – 40.15CR
👉 Day 5 – 16.50CR
👉 Day 6 – 13CR
👉 Day 7 – 11.50CR
1st Week Total Collections:-153.15CR
👉 Day 8 – 10.10CR
👉 Day 9 – 9.75CR
👉 Day 10 – 17.50CR
👉 Day 11 – 22.00CR
👉 Day 12 – 6.75CR
👉 Day 13 – 5.15CR
👉 Day 14 – 4.30CR
2nd Week Total Collections:-75.55CR
2 Weeks Total Collections:- 228.70CR

👉 Day 15 – 4.50CR
👉 Day 16 – 4.25CR
👉 Day 17 – 7.95CR
👉 Day 18 – 9.75CR
👉 Day 19 – 3.00CR
👉 Day 20 – 3.00CR
👉 Day 21 – 4.25CR
3rd Week Total Collections:- 36.70CR
3 Weeks Total Collections:- 265.40CR
👉 Day 22 – 2.25CR****
👉 Day 23 – 1.47CR
👉 Day 24 – 3.51CR
👉 Day 25 – 4.77CR
👉 Day 26 – 1.00CR
👉 Day 27 – 1.10CR
👉 Day 28 – 1.00CR
4th Week Total Collections:- 15.10CR
Total Collections- 280.50CR NET
👉5th Week:- 7CR~
👉6th Week:- 3.60CR~
👉7th Week:- 2.80CR~
Remaining Days – 0.60CR~
Total Collections- 294.50CR NET

ఇదీ సినిమా టోటల్ రన్ లో హిందీ లో సాధించిన కలెక్షన్స్ లెక్క…సినిమా హిందీ-రెస్ట్ ఆఫ్ ఇండియా వాల్యూ బిజినెస్ రేంజ్ 85 కోట్ల దాకా ఉండగా టోటల్ రన్ లో అంచనాలను మించి పోయి ఇక్కడ 149.85 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా…

ఓవరాల్ గా బిజినెస్ మీద టోటల్ రన్ లో 64.85 కోట్ల ఎపిక్ లాభాన్ని సొంతం చేసుకుంది…ఒకటి రెండు హాలిడే అడ్వాంటేజ్ లు లభించి ఉంటే సినిమా అవలీలగా 300 కోట్లు దాటేసి ఇంకా ఎక్కువ వసూళ్ళతోనే పరుగును ముగించి ఉండేది… అయినా కూడా బాహుబలి తర్వాత ప్రభాస్ సెకెండ్ బెస్ట్ కలెక్షన్స్ ని హిందీ లో అందుకుని రికార్డ్ కొట్టింది ఈ సినిమా…

Kalki 2898 AD 48 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here