Home న్యూస్ కల్కి 1st ఇండస్ట్రీ రికార్డ్…ఇక ఇది ఇప్పట్లో ఆగడం కష్టమే!!

కల్కి 1st ఇండస్ట్రీ రికార్డ్…ఇక ఇది ఇప్పట్లో ఆగడం కష్టమే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల జాతరని తలపిస్తూ పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) భారీ అంచనాల వరల్డ్ వైడ్ గా రికార్డులను క్రియేట్ చేయడానికి సిద్ధం అయ్యింది…కాగా ఇటు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఓపెన్ అయిన సినిమా…

మొదటి రోజునే అఫీషియల్ గా ఫస్ట్ ఇండస్ట్రీ రికార్డ్ ను క్రియేట్ చేసింది ఇప్పుడు…నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ పరంగా ఇండియన్ మూవీస్ లో బిగ్గెస్ట్ ప్రీమియర్స్ రికార్డ్ ను నమోదు చేయడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు… ఇది వరకు రెండేళ్ళ క్రితం బాక్స్ అఫీస్ దగ్గర…

ఇండియన్ మూవీస్ లో టాప్ 5 బిగ్గెస్ట్ గ్రాస్ మూవీస్ ఇవే!!
బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ అయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ నార్త్ అమెరికాలో 3.46 మిలియన్ డాలర్స్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది….ఆ రికార్డ్ ఇప్పట్లో బ్రేక్ అవ్వదు అని అందరూ అనుకున్నారు కానీ అందరి అంచనాలను తలకిందలు చేస్తూ ఇప్పుడు….

కల్కి మూవీ ప్రీ బుకింగ్స్ తో దుమ్ము లేపే రికార్డులను నమోదు చేయగా ఇప్పుడు అఫీషియల్ గా ప్రీమియర్స్ లో రిపోర్ట్ అయిన లోకేషన్స్ తో ఆల్ మోస్ట్ 3.72 మిలియన్ డాలర్స్ మార్క్ ని దాటేసి సరికొత్త ఇండస్ట్రీ రికార్డ్ ను నమోదు చేసి సంచలనం సృష్టించింది ఇప్పుడు…

డిసాస్టర్ తర్వాత ఊచకోత…దేవర ఓవర్సీస్ రికార్డ్ బిజినెస్!
ఈ రికార్డుతో మొదలైన బాక్స్ ఆఫీస్ జాతర కల్కి మూవీ లాంగ్ రన్ లో ఇలానే కొనసాగించి సరికొత్త రికార్డులను నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక ఓవరాల్ గా ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో ఓవర్సీస్ లో సంచలనం సృష్టించే అవకాశం ఉంది…

ప్రమోషన్స్ కూడా పెద్దగా జరగకపోయినా కూడా ఈ రేంజ్ లో వసూళ్ళ ప్రభంజనం సృష్టించడం విశేషం అని చెప్పాలి… ఇక లాంగ్ రన్ లో కల్కి మూవీ ఇలానే జోరుని కొనసాగిస్తే ఇండియన్ మూవీస్ లో  వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here