Home గాసిప్స్ కల్కి హిందీ OTT రైట్స్….ప్రభాస్ దెబ్బ…రికార్డుల జాతర!

కల్కి హిందీ OTT రైట్స్….ప్రభాస్ దెబ్బ…రికార్డుల జాతర!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న సెన్సేషనల్ మూవీ కల్కి 2898AD( Kalki2898AD Movie) తో ఆడియన్స్ ముందుకు భారీ ఎత్తున జూన్ 27న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది, సినిమా మీద అంచనాలు ఇప్పుడు రోజు రోజుకి పెరిగి పోతూ ఉండగా కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు…

ఇండియాలో అన్ని చోట్లా భారీ ఎత్తున రిలీజ్ కానున్న సినిమా అయిన కల్కి 2898AD సినిమా నిలవబోతూ ఉండగా రిలీజ్ కి ముందే సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా యమ జోరుగా సాగుతూ ఉండగా సెన్సేషనల్ రేట్లని అన్ని చోట్లా సొంతం చేసుకుంటూ దుమ్ము లేపుతున్న ఈ సినిమా…

హిందీతో పాటు నార్త్ సైడ్ డబ్బింగ్ రైట్స్ అన్నీ కలిపి ఊహకందని రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుందని టాలీవుడ్ లేటెస్ట్ సమాచారం. సినిమా హిందీ డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ వాళ్ళు భారీ రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకోగా హిందీ డబ్బింగ్ శాటిలైట్ అండ్ ఇతర భాషల డబ్బింగ్ రైట్స్ అన్నీ కలిపి…

ఆల్ మోస్ట్ 160 కోట్ల మమ్మోత్ రేటుని సొంతం చేసుకుందని లేటెస్ట్ సమాచారం. ఈ రేంజ్ లో రేటు ఒక్క హిందీ అండ్ నార్త్ సైడ్ కే రావడం అన్నది మామూలు విషయం కాదు, సలార్(Salaar) తో హిందీలో కూడా మళ్ళీ సత్తా చాటిన ప్రభాస్ ఈ సారి సైన్స్ ఫిక్షన్ మూవీతో రికార్డుల జాతర సృష్టించడానికి సిద్ధం అవుతున్నాడు.

త్వరలోనే సినిమా టీసర్/ట్రైలర్ లు రిలీజ్ కానుండగా అవి కనుక రిలీజ్ అయ్యి ఆడియన్స్ అంచనాలను కనుక మించి పోయే రేంజ్ లో ఉంటే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కల్కి మూవీ జూన్ ఎండ్ లో సృష్టించే రికార్డుల జాతర మరో లెవల్ లో ఉండటం ఖాయమని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here