Home న్యూస్ కార్తికేయ2 1st డే ఓపెనింగ్స్….తక్కువ థియేటర్స్…హౌస్ ఫుల్ బోర్డ్స్!!

కార్తికేయ2 1st డే ఓపెనింగ్స్….తక్కువ థియేటర్స్…హౌస్ ఫుల్ బోర్డ్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కార్తికేయ2 సినిమా ఎప్పటి నుండో రిలీజ్ అవ్వాల్సింది కానీ ఇండస్ట్రీ పాలిటిక్స్ వలన పోస్ట్ పోన్ అవుతూ రాగా ఎట్టకేలకు సినిమా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు ఇండిపెండెన్స్ వీకెండ్ లో రిలీజ్ అవ్వగా సినిమాను తెలుగు రాష్ట్రాల్లో చాలా లిమిటెడ్ గానే రిలీజ్ చేశారు. కొత్త పాత సినిమాల పోటి వలన ఈ సినిమా థియేటర్స్…

చాలా తక్కువగానే ఉన్నాయి. ఒకసారి టోటల్ థియేటర్స్ కౌంట్ లెక్కలను గమనిస్తే…
👉Nizam – 110~
👉Ceeded – 50~
👉Andhra – 180~
AP TG: 340~
👉KA+ROI – 60~
👉OS – 200+
Total WW – 600+
ఇదీ మొత్తం మీద సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన థియేటర్స్ లెక్క..

మొత్తం మీద చాలా లిమిటెడ్ రిలీజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఓవర్సీస్ లో ఆల్ రెడీ ఫాంటాస్టిక్ ఓపెనింగ్స్ ని అందుకుంటూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా హౌస్ ఫుల్ బోర్డులతో ఓపెనింగ్స్ ని అందుకుంటూ దూసుకు పోతుంది…. లిమిటెడ్ రిలీజ్ వలన వర్త్ షేర్ పరంగా సినిమా మరీ అద్బుతాలు సృష్టిస్తుందో లేదో తెలియాలి ఇంకా…

ప్రస్తుతానికి సినిమా బాక్స్ అఫీస్ ఓపెనింగ్స్ ని బట్టి 2.5 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అండ్ ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా మరింత జోరు చూపించి షోలను పెంచుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా సినిమా మొత్తం మీద మొదటి రోజు 2.8 కోట్ల నుండి 3 కోట్ల రేంజ్ లో…

షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది…. లిమిటెడ్ రిలీజ్ దృశ్యా సినిమా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ని అందుకుందని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ వీకెండ్ లో సినిమా ఇప్పుడు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపే అవకాశం ఎంతైనా ఉంది. ఇక సినిమా మొదటి రోజు డే ఎండ్ అయ్యే టైం కి ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here