Home న్యూస్ 45 కోట్లతో సినిమా తీస్తే 242 కోట్లు…4 ఏళ్ళు కంప్లీట్ అయిన KGF1 బిజినెస్ అండ్...

45 కోట్లతో సినిమా తీస్తే 242 కోట్లు…4 ఏళ్ళు కంప్లీట్ అయిన KGF1 బిజినెస్ అండ్ టోటల్ కలెక్షన్స్!!

0

4 ఏళ్ల క్రితం బాక్స్ ఆఫీస్ దగ్గర కన్నడ మినహా మిగిలిన చోట్ల ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన కేజిఎఫ్ చాప్టర్ 1 సినిమా ఊహకందని కలెక్షన్స్ తో లాంగ్ రన్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. సినిమా మొత్తం మీద 45 కోట్ల రేంజ్ బడ్జెట్ లో తెరకెక్కగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ 45 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

KGF2 16 Days Total World Wide Collections

కన్నడ ఇండస్ట్రీ నుండి మొట్ట మొదటి 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమాగా నిలవగా తర్వాత 150 అలాగే 200 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది. ఇక తెలుగు లో సినిమా 13 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని సెన్సేషనల్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది..

ఇలాంటి అద్బుతాలు సృష్టించిన కేజిఎఫ్ చాప్టర్ 1 సినిమా టోటల్ రన్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Karnataka – 136Cr
👉Hindi Version – 57Cr
👉Telugu Version – 23Cr
👉Tamil Version – 8.5 Cr
👉Kerala – 3Cr
👉Overseas – 14.5cr
👉Total WW Gross – 242 cr
Business 45cr…Share 128.8cr~

మొత్తం మీద సినిమా 45 కోట్ల బిజినెస్ మీద 83.8 కోట్ల ప్రాఫిట్ తో డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇలాంటి అద్బుతాలు సృష్టించిన కేజిఎఫ్ చాప్టర్1 సినిమా రిలీజ్ అయ్యి 4 ఏళ్ళు పూర్తీ అవ్వగా పార్ట్ 2 పార్ట్ 1 కి మించిన ఊచకోత కోసిన విషయం తెలిసిందే. ఇక పార్ట్ 3 సినిమా ఆల్ టైం ఎపిక్ రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here