Home న్యూస్ 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్న KGF2…బిజినెస్ అండ్ టోటల్ కలెక్షన్స్ ఇవే!!

1 ఇయర్ కంప్లీట్ చేసుకున్న KGF2…బిజినెస్ అండ్ టోటల్ కలెక్షన్స్ ఇవే!!

1

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన కేజిఎఫ్ చాప్టర్ 2 ఎపిక్ కలెక్షన్స్ రికార్డును నమోదు చేసి ఆర్ ఆర్ ఆర్ మూవీ కలెక్షన్స్ ని బీట్ చేసి ఇయర్ టాపర్ గా నిలిచింది. బాలీవుడ్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తో రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమా అన్ని చోట్లా కూడా రిమార్కబుల్ వసూళ్ళని సాధించింది. తెలుగు రాష్ట్రాలలో ఊహకందని వసూళ్ళని అందుకుంది. అలాంటి ఎపిక్ కలెక్షన్స్ రికార్డ్ హోల్డర్ అయిన కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చి…

KGF2 15 Days Total World Wide Collections

ఏడాది పూర్తీ అవ్వడం విశేషం అని చెప్పాలి. సినిమా తెలుగు రాష్ట్రాల్లో 78 కోట్ల బిజినెస్ ను అందుకోగా 79 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి టోటల్ రన్ లో 84.25 కోట్ల షేర్ ని అందుకుని సంచలనం సృష్టించింది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 345 కోట్ల రేంజ్ లో…

KGF2 12 Days Total Collections

బిజినెస్ ను సొంతం చేసుకోగా టోటల్ రన్ లో సాధించిన షేర్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Karnataka- 106.15Cr
👉Telugu States – 84.25Cr
👉Tamilnadu – 55.50Cr
👉Kerala – 32.40Cr
👉Hindi+ROI – 223.50CR~
👉Overseas – 100.80CR (Approx)
Total WW collection – 602.60CR Approx
ఇక సినిమా టోటల్ గా సాధించిన గ్రాస్ కలెక్షన్స్ ని గమనిస్తే…

KGF2 2 Weeks (14 Days) Total Collections

👉Karnataka- 185.70Cr
👉Telugu States – 136.85Cr
👉Tamilnadu – 114.25Cr
👉Kerala – 68.60Cr
👉Hindi+ROI – 525CR~
👉Overseas – 202.60Cr(Approx)
Total WW collection –1233.00 Approx
ఇదీ సినిమా టోటల్ రన్ లో సాధించిన గ్రాస్ కలెక్షన్స్. 347 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 255.60 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను అందుకుని ఊహకందని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా… ఇక పార్ట్ 3 ఎప్పుడు వచ్చినా ఈ రికార్డులను డబుల్ చేసే అవకాశం ఉందని చెప్పాలి.

KGF2 16 Days Total World Wide Collections

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here