Home న్యూస్ 17 ఏళ్ల క్రితం చంద్రముఖి రికార్డ్ ను బ్రేక్ చేసిన KGF2….కొత్త చరిత్ర ఇది!!

17 ఏళ్ల క్రితం చంద్రముఖి రికార్డ్ ను బ్రేక్ చేసిన KGF2….కొత్త చరిత్ర ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మమ్మోత్ కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ని కొనసాగిస్తూ దూసుకు పోతుండగా సినిమా డబ్బింగ్ మూవీస్ లో ఎపిక్ రికార్డ్ ను క్రియేట్ చేస్తూ కొత్త బెంచ్ మార్క్ లను సెట్ చేస్తూ దూసుకు పోతుంది… సినిమా ఇతర ఇండస్ట్రీలలో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న కేజిఎఫ్ చాప్టర్ 2 మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా కొత్త రికార్డులను సృష్టిస్తూ….

KGF2 19 Days Total World Wide Collections

ఇప్పుడు సరికొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసింది…. తెలుగు రాష్ట్రాలలో డబ్ సినిమాలు భారీ రిలీజ్ లు సొంతం చేసుకున్నా కానీ సింగిల్ థియేటర్స్ విషయానికి వచ్చే సరికి అత్యధిక కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న రికార్డ్ మాత్రం 2005 టైం లో వచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన…..

KGF2 3 WEEKS (21 Days) Total World Wide Collections

సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ చంద్రముఖి సినిమా పేరిట ఉండేది…. ఆల్ మోస్ట్ 17 ఏళ్ళు అవుతున్నా కానీ సినిమా సాధించిన రికార్డ్ ఇప్పటి వరకు ఏ డబ్బింగ్ మూవీ కూడా బ్రేక్ చేయలేదు… చంద్రముఖి సినిమా 95 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని….సొంతం చేసుకుని దుమ్ము లేపగా…..

KGF2 22 Days Total World Wide Collections

తర్వాత ఏ డబ్బింగ్ మూవీ కూడా సింగిల్ థియేటర్ లో ఈ రికార్డ్ ను అందుకోలేక పోయింది. కొన్ని సినిమాలు చేరువగా వచ్చినా కానీ ఈ సింగిల్ థియేటర్ కలెక్షన్స్ పరంగా రికార్డ్ ను అందుకోలేదు…. కానీ ఎట్టకేలకు ఇప్పుడు కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఆల్ మోస్ట్…. కోటి రేంజ్ లో గ్రాస్ ను….

హైదరాబాదులో దేవి 70MM లో సొంతం చేసుకుని బిగ్గెస్ట్ రికార్డ్ ను నమోదు చేసి 17 ఏళ్ల క్రితం చంద్రముఖి సినిమా పేరిట ఉన్న కలెక్షన్స్ రికార్డ్ ను బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. డబ్బింగ్ మూవీస్ లో ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను క్రియేట్ చేసిన ఈ సినిమా మిగిలిన లాంగ్ రన్ లో ఇంకా ఎంత దూరం పరుగును కొనసాగిస్తుందో చూడాలి ఇక…

KGF2 23 Days Total World Wide Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here