Home గాసిప్స్ 100 కోట్ల సినిమా లో ఈ లోపాలేంటి సామి!!

100 కోట్ల సినిమా లో ఈ లోపాలేంటి సామి!!

0

    బాలీవుడ్ కి ధీటుగా సౌత్ లో కూడా భారీ బడ్జెట్ సినిమాలు మొదలు అవ్వగా బాహుబలి సిరిస్ తో సౌత్ లో మరింత భారీ బడ్జెట్ తో పెద్ద సినిమాలు వస్తున్నాయి. మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చితే కొద్దిగా తక్కువ మార్కెట్ ఉంది అనుకున్న కర్ణాటక రీసెంట్ గా కే.జి.ఎఫ్ తో సంచలనం సృష్టించింది. దాంతో ఇప్పుడు రెట్టించిన జోష్ తో కురుక్షేత్ర అంటూ భారీ 100 కోట్ల సినిమాను చేస్తున్నారు. కొన్ని ఏళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రాబోతుండగా…

సినిమా టీసర్ ట్రైలర్ లు ఆకట్టుకున్న లోగో విషయంలో అజాగ్రత్తలు తీసుకున్నారు, ఆ లోసలుగు పసిగట్టిన సోషల్ మీడియా వాసులు ట్రోల్ చేస్తున్నారు. కురుక్షేత్ర టైటిల్ లోగో లో బాహుబలి పోస్టర్స్ ని వాడారు. రానా లుక్ ని, ఒక లీకుడ్ బాహుబలి ఫోటో లుక్ ని అలాగే పెట్టేశారు.

అంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా లో ఇలాంటి లోపాలు ఉండటం ఏంటి అంటూ సోషల్ మీడియా లో భారీ ట్రోలింగ్ జరుగుతుంది. ఒక సారి లోగో  ని చూసి బాహుబలి లీకుడ్ అలాగే ఒరిజినల్ రానా పోస్టర్స్ ని చూసి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here