Home TRP రేటింగ్ తమిళ్ గడ్డ పై తెలుగు మూవీస్ లో…హైయెస్ట్ TRP సాధించిన సినిమాలు ఇవే!!

తమిళ్ గడ్డ పై తెలుగు మూవీస్ లో…హైయెస్ట్ TRP సాధించిన సినిమాలు ఇవే!!

0

టాలీవుడ్ లో ఇతర సినిమాలు రిలీజ్ అయిన రేంజ్ లో మన సినిమా లు ఇతర భాషల్లో డబ్ అయ్యి రిలీజ్ అవ్వడం చాలా అరుదు… రీసెంట్ గా మన సినిమాలు పాన్ ఇండియా లెవల్ లో రూపొందుతూ ఉండగా కొన్ని సినిమాలు ఇతర భాషల్లో కూడా డబ్ అవుతూ వస్తున్నాయి. ఇక పక్క రాష్ట్రం తమిళనాడు లో మన సినిమా లు ఎప్పటి నుండో డబ్ అవుతూ వస్తున్నాయి కానీ..

Nellore Area All Time Top 10 Share Movies

అక్కడ సెన్సేషనల్ రేటింగ్స్ ని అందుకున్న సినిమాలు చాలా తక్కువే అని చెప్పాలి. ఉన్నంతలో అక్కడ అందరూ హీరోల కన్నా కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఎక్కువ డామినేషన్ దక్కింది అని చెప్పాలి. అక్కడ మహేష్ నటించిన స్పైడర్ కానీ అంతకన్నా ముందు ఎప్పుడో చేసిన….

Krishna Area All Time Top 10 Share Movies

1 నేనొక్కడినే తమిళ్ డబ్ కానీ అద్బుతమైన రేటింగ్స్ ని సొంతం చేసుకుని రికార్డ్ సృష్టించగా లాస్ట్ ఇయర్ సైరా నరసింహా రెడ్డి వచ్చే వరకు కూడా ఈ రేటింగ్స్ టాప్ లో నిలవడం విశేషం, ఇక ఇప్పుడు లేటెస్ట్ గా మహేష్ మహర్షి కూడా అక్కడ డబ్ అవ్వగా…

 

కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది అనుకున్నా ఓవరాల్ గా నిరాశ పరిచినా టాప్ లిస్టులో నిలిచింది. ఇక ఈ ఇయర్ ఆగస్టు టైం లో విజయ్ దేవరకొండ గీత గోవిందం తమిళ్ వర్షన్ కి కూడా సెన్సేషనల్ రేటింగ్ దక్కింది. ఒకసారి తమిళ్ లో డబ్ అయిన తెలుగు మూవీస్ లో…హైయెస్ట్ TRP సాధించిన సినిమాల వివరాలను ఒకసారి గమనిస్తే…

1) #SyeRaa – 15.44
2) #1Nenokkadine – 13.06
3) #AlaVaikunthaPuramuLoo – 11.81
4) #SPYder – 10.4
5) #Baahubali2 – 10.33
6) #GeethaGovindam – 9.69
7) #Bahubali – 8.66
8) #SarileruNeekevvaru – 4.83
9) #Taxiwala – 4.2
10) #Maharshi – 3.7
11) #BharatAneNenu – 3.54
12) #Jaanu – 3.42
13) #Rangasthalam – 2.86
14) #VinayaVidheyaRama -2.64
ఇవి మొత్తం మీద అక్కడ టాప్ రేటింగ్స్ ని సొంతం చేసుకున్న సినిమాలు. ఫ్యూచర్ చాలా సినిమాలు తమిళ్ లో డబ్ అయ్యి అక్కడ టెలివిజన్ లో టెలికాస్ట్ కానున్నాయి కాబట్టి వాటిలో ఎన్ని సినిమాలు ఈ లిస్టులో నిలవాలని కోరుకుందాం…

West All Time Top 10 Share Movies

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here