యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) లాస్ట్ ఇయర్ తన కెరీర్ లోనే మోస్ట్ హైప్ ను సొంతం చేసుకున్న లైగర్(Liger) సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చి అంచనాలను అందుకోలేక పోయాడు. ఆ సినిమా అట్టర్ డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న తర్వాత…
తన కి సెట్ అయ్యే యూత్ లవ్ స్టోరీ తో ఆడియన్స్ ముందుకు ఇప్పుడు ఖుషి(Khushi 2023) సినిమాతో ఆడియన్స్ ముందుకు సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతూ ఉండగా సినిమా క్లాస్ సబ్జెక్ట్ అయినా కూడా విజయ్ దేవరకొండ సినిమా కి…
టాక్ వస్తే సాలిడ్ గా కలెక్షన్స్ వచ్చే అవకాశం ఎంతైనా ఉందీ అన్న నమ్మకంతో ఓవరాల్ గా భారీ బిజినెస్ నే చేశారు. సినిమా అన్ని ఏరియాల్లో సినిమా జానర్ దృశ్యా భారీ బిజినెస్ నే సొంతం చేసుకోగా హిట్ అవ్వాలి అంటే చాలా గట్టిగానే కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఒకసారి సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
#VijayDeverakonda #Kushi Total WW Pre Release Business(Valued)
👉Nizam: 15Cr
👉Ceeded: 6Cr
👉Andhra– 20Cr
AP-TG Total:- 41CR
👉Ka+ROI(all) – 4.5CR~
👉OS – 7.00Cr
Total World Wide:- 52.50CR
(Break Even – 53.50Cr~)
మొత్తం మీద సినిమా 52.50 కోట్ల రేంజ్ భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా సినిమా ఇప్పుడు బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే 53.50 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.
Movie business chala ayindi movie ki intha capacity ledu I think 70%daaka recovery avacchu anthey ee year inkoka flop movie ready business paranga