బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైంలో రిలీజ్ అయిన మూవీస్ లో ఆడియన్స్ నుండి యునానిమస్ రిజెక్షన్ ను దక్కించుకున్న సినిమాల్లో ముందు నిలిచే సినిమా విశ్వక్ సేన్ నటించిన లైలా మూవీ…లాస్ట్ ఇయర్ వరకు హాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్న విశ్వక్ సేన్ లాస్ట్ ఇయర్ ఎండ్ లో మెకానిక్ రాకీ సినిమా తో డిసాస్టర్ రిజల్ట్ ను…
సొంతం చేసుకున్న తర్వాత ఈ ఇయర్ ఆడియన్స్ ముందుకు వచ్చిన లైలా మూవీ తో సాలిడ్ కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడు అనుకున్నా కూడా మొదటి ఆటకే ఎపిక్ డిసాస్టర్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమా విశ్వక్ సేన్ కెరీర్ లోనే భారీ డిసాస్టర్ గా నిలిచింది.
అలాగే రీసెంట్ టైంలో టాలీవుడ్ లో వచ్చిన మూవీస్ ఎపిక్ రిజెక్షన్ ను సొంతం చేసుకున్న సినిమాగా కూడా నిలిచింది. దాంతో బాక్స్ ఆఫీస్ రన్ ను త్వరగానే కంప్లీట్ చేసుకున్న సినిమా రీసెంట్ గా ఆహా వీడియోలో అలాగే ప్రైమ్ వీడియోలో డిజిటల్ రిలీజ్ ను..
సొంతం చేసుకోగా అక్కడ నుండి సినిమాకి ట్రోల్స్ పరంగా సెకెండ్ రౌండ్ గట్టిగానే ఉంటుంది అనుకున్నా….ఇప్పుడు అనుకున్న దాని కన్నా కూడా సినిమా కి హెవీ ట్రోల్స్ పడుతున్నాయి, సినిమాని పార్ట్ పారులుగా ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో…
ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తూ ఉండగా విశ్వక్ సేన్ యాక్టింగ్ మీద కూడా ట్రోల్స్ పడుతూ ఉండగా…రీసెంట్ టైంలో ఈ సినిమా మీద పడ్డ ట్రోల్స్ వేరే సినిమా మీద పడలేదు అనిపించే రేంజ్ లో నెగటివ్ రెస్పాన్స్ ను సినిమా ఓటిటిలో సొంతం చేసుకుంటూ ఉండగా….
మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర హెవీగా దెబ్బలు పడటమే కాదు…ఇప్పుడు డిజిటల్ లో కూడా సినిమా కి అనుకున్న దాని కన్నా కూడా హెవీ ట్రోల్స్ పడుతూ ఉండటంతో అన్ని చోట్ల సినిమాకి యునానిమస్ లెవల్ లో నెగటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో ఇక విశ్వక్ సేన్ అప్ కమింగ్ మూవీస్ తో ఎలాంటి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక…