Home TRP రేటింగ్ కొత్త పాత తేడా లేదు..లాస్ట్ వీక్ కూడా కుమ్ముడే…టాప్ TRP అందుకున్న సినిమాలు ఇవే!

కొత్త పాత తేడా లేదు..లాస్ట్ వీక్ కూడా కుమ్ముడే…టాప్ TRP అందుకున్న సినిమాలు ఇవే!

0

 ఇంతకుముందు వారాల్లా జనాలు సినిమాలు టెలివిజన్ లో చూడటం లేదు అనుకున్నాం కానీ అది ఒకటి రెండు వారాల కే పరిమితం అయింది, తర్వాత నుండి మళ్ళీ ఆడియన్స్ టెలివిజన్ లో సినిమాలకే పరిమితం అవుతున్నారు. ఎలాగూ థియేటర్స్ ఓపెన్ అయ్యే సూచనలు లేక పోవడం తో ఇదే ఇక వారికున్న కాలక్షేపాల్లో ముఖ్యంగా ఉండేదిగా మారింది. చూసిన సినిమాలే మళ్ళీ మళ్ళీ వేస్తున్నా చేసేదేమీ లేక వాటినే చూస్తున్నారు.

ఉన్నంతలో లాస్ట్ వీక్ లో కొత్త సినిమా అంటూ రెండేళ్ళ క్రితం వచ్చిన కే జి ఎఫ్ సినిమా ను టెలికాస్ట్ చేయగా హైప్ అండ్ యూత్ లో క్రేజ్ వలన సినిమా కు మంచి టి ఆర్ పి రేటింగ్ దక్కి లాస్ట్ వీక్ టాప్ ప్లేస్ లో ఉండగా…

Nellore Area All Time Top 10 Share Movies

పాత సినిమాలు అయిన రవితేజ భద్ర మరియు చిరంజీవి శంకర్ దాదా ఏమ్బిబీస్ సినిమాలు కూడా మంచి TRP రేటింగ్ లను సొంతం చేసుకుని ఈ లిస్టులో చోటు దక్కించుకోవడం విశేషం. భద్ర ఏకంగా లాస్ట్ వీక్ మూవీస్ లో రెండో ప్లేస్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది.

West All Time Top 10 Share Movies

ఇక మొత్తం మీద లాస్ట్ వీక్ మూవీస్ లో హైయెస్ట్ TRP రేటింగ్ లను సొంతం చేసుకున్న టాప్ మూవీస్ ని గమనిస్తే..
👉#KGFChapter1 – 11.9 TRP
👉#Bhadra – 4.51 TRP
👉#Rakshasudu – 4.37 TRP
👉#PaisaVasool – 3.51 TRP
👉#F2 – 3.22 TRP
👉#ShankarDadaMBBS – 2.8 TRP
👉#BharatAneNenu – 2.6 TRP
👉#iSmartShankar 2.51 TRP
👉#VIP2 – 2.5 TRP
ఇవీ మొత్తం మీద లాస్ట్ వీక్ టాప్ లిస్టులో ఉన్న సినిమాలు…

Tollywood "Top 10" Movies In "Karnataka" State

కొత్త పాత… డబ్ మూవీస్ డైరెక్ట్ మూవీస్ అని తేడా లేకుండా ఆడియన్స్ అన్ని సినిమాలను ఆదరిస్తూ అన్నింటికీ కూడా TRP రేటింగ్ సాలిడ్ గా దక్కేలా చూస్తున్నారు. ఇక లాస్ట్ వీక్ టెలికాస్ట్ అయిన వెంకిమామ సినిమాతో పాటు మరికొన్ని సినిమాల TRP రేటింగ్ లు వచ్చే వారం రాబోతున్నాయి, మరి అవి ఎంతవరకు జోరు చూపుతాయో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here