Home న్యూస్ తోడేలు….తెలుగు థియేటర్స్, బిజినెస్…బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే!!

తోడేలు….తెలుగు థియేటర్స్, బిజినెస్…బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే!!

0

వరుణ్ ధవన్ కృతి సనన్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ భేడియా ట్రైలర్ రిలీజ్ తర్వాత మంచి హైప్ ను సొంతం చేసుకోగా ఈ సినిమాను తెలుగు లో తోడేలు పేరుతో డబ్ చేసి గీతా ఆర్ట్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉండగా ఓన్ రిలీజే అయినా ఓవరాల్ గా ఆ బిజినెస్ వాల్యూ రేంజ్ అటూ ఇటూగా 2 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉందని సమాచారం….

దాంతో తోడేలు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు లో హిట్ మార్క్ ని అందుకోవాలి అంటే మినిమమ్ 2.25 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక సినిమా తెలుగు రాష్ట్రాల్లో పోటి లో ఇతర సినిమాలు ఉన్నా కూడా…

ఓవరాల్ గా రిలీజ్ అవుతున్న థియేటర్స్ కౌంట్ ని గమనిస్తే…
👉Nizam – 100+
👉Ceeded – 40~
👉Andhra – 120+
Total AP TG: 260+
260 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా కి తెలుగు లో టాక్ చాలా ముఖ్యం అని చెప్పాలి…

3D వర్షన్ ఆకట్టుకుని మూవీ కి పాజిటివ్ టాక్ వస్తే వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని చెప్పాలి. హిందీ లో కూడా డీసెంట్ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా టాక్ బాగుంటే అక్కడ కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అందుకోవచ్చు, ఇక డబ్బింగ్ వర్షన్ కి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here