Home గాసిప్స్ పాపం నితిన్….అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి!!

పాపం నితిన్….అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర యూత్ స్టార్ నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ మాచర్ల నియోజక వర్గం సినిమా మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చినా కానీ అనుకున్న రేంజ్ లో సినిమా పెర్ఫార్మ్ చేయ లేక పోయింది. సినిమా కి పెట్టిన బడ్జెట్ దృశ్యా చూసుకుంటే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగానే నిరాశ పరిచింది అని చెప్పాలి. దాంతో బాక్స్ ఆఫీస్ రన్ నిరాశ పరిచిన తర్వాత సినిమాను త్వరగా…

డిజిటల్ లో రిలీజ్ చేసి నష్టాలను కొద్ది వరకు తగ్గించు కోవాలని ట్రై చేశారు మేకర్స్… సినిమా రిలీజ్ అయ్యి ఆల్ మోస్ట్ మూడు నెలలు కావోస్తూ ఉండగా ఇప్పటి వరకు సినిమా డిజిటల్ రిలీజ్ కి నోచుకోలేక పోయింది సినిమా….

దానికి కారణం డిజిటల్ రిలీజ్ రేటు విషయంలో మేకర్స్ కి OTT వాళ్ళకి అగ్రిమెంట్స్ అనుకున్న విధంగా జరగక పోవడంతో డిజిటల్ రిలీజ్ డిలే అవుతూ రావడం ఇప్పుడు చాలా లేట్ అవ్వడంతో ముందు అనుకున్న రేటు కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేరని అంటున్నారు.

దాంతో సినిమా డిజిటల్ రిలీజ్ ఎప్పుడో జరగాల్సింది కానీ ఇలా లేట్ అవుతూ వస్తుంది. ఈ సినిమా టైం లోనే వచ్చి బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన బింబిసార, సీతా రామం మరియు కార్తికేయ2 లాంటి సినిమాలు డిజిటల్ లో ఆల్ రెడీ రిలీజ్ అయినా అవ్వగా తర్వాత వచ్చిన కొన్ని ఫ్లాఫ్ మూవీస్ కూడా డిజిటల్ రిలీజ్ అయినా ఈ సినిమా మాత్రం భారీగా డిలే అవుతూ వస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here