Home న్యూస్ హిందీలో ఏకంగా KGF నే బీట్ చేసిన కాంతార!!

హిందీలో ఏకంగా KGF నే బీట్ చేసిన కాంతార!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతున్న కాంతార సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా సినిమా హిందీ లో కూడా ఎవ్వరి ఊహకలకు కూడా అందని రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది. సినిమా అక్కడ మూడో వీక్ లో ఉండగా ఇప్పటికీ సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉన్న సినిమా ఇప్పుడు అక్కడ…

Kantara Telugu 15 Days Collections!!

ఏకంగా కేజిఎఫ్ చాప్టర్ 1 టోటల్ రన్ కలెక్షన్స్ ని బీట్ చేసి సంచలనం సృష్టించింది. కేజిఎఫ్ చాప్టర్ 1 అక్కడ 45 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా అక్కడ 17 రోజుల్లో కేజిఎఫ్ 1 సినిమా టోటల్ రన్ కలెక్షన్స్ ని బీట్ చేసింది.

ఇక సినిమా 18వ రోజు 2.3 కోట్లు కలెక్ట్ చేయగా 19 వ రోజు 2 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం, దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 49.5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా…

Kantara Telugu 17 Days Collections!!

ఈ వీకెండ్ లో సినిమా మరోసారి జోరు చూపించే అవకాశం ఉండటంతో సినిమా లాంగ్ రన్ లో 65 కోట్ల నుండి అన్నీ అనుకున్నట్లు జరిగితే 70 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని అంచనా వేస్తున్నారు. ఈ రేంజ్ లో కలెక్షన్స్ ఉంటాయని అసలు ఎవరూ ఊహించలేదు అని చెప్పాలి.

Kantara Telugu 18 Days Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here