Home టోటల్ కలెక్షన్స్ 98 కోట్లు…176.24 కోట్లు…మగధీరుడి విశ్వరూపం

98 కోట్లు…176.24 కోట్లు…మగధీరుడి విశ్వరూపం

0

9 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఎపిక్ వండర్ మగధీర మళ్ళీ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ ను చీల్చి చెండాడుతూ మగధీర ఎందుకు క్లాసిక్ అండ్ ఎపిక్ వండర్ అయ్యిందో మరోసారి రుజువు చేస్తూ దూసుకుపోతుంది. సినిమా జపాన్ లో ఆల్ మోస్ట్ ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది.

ఈ క్రమంలో సినిమా అక్కడ టోటల్ గా 26.5 కోట్ల గ్రాస్ ని ఇప్పటి వరకు అందుకుంది..టోటల్ గా జపాన్ యెన్స్ లో సుమారు 4.1 మిలియన్ జపాన్ యెన్స్ ని కలెక్ట్ చేయగా డాలర్స్ లో సుమారు 3.47 మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేసింది ఈ సినిమా.

దాంతో తెలుగు తమిళ్ మరియు మలయాళంలో టోటల్ గా 85 కోట్ల షేర్ ని 150 కోట్ల గ్రాస్ ని అందుకున్న మగధీర ఇప్పుడు జపాన్ కలెక్షన్స్ కలుపుకుని టోటల్ గా 176.5 కోట్ల గ్రాస్ ని అందుకుంది. జపాన్ లో 26.5 కోట్ల గ్రాస్ కి సగం షేర్ వచ్చిందని సమాచారం. దాంతో 13 కోట్లకు పైగా షేర్ ని అక్కడ సాధించగా టోటల్ గా షేర్ ఇప్పుడు 98 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here