Home న్యూస్ ఇటు 250…అటు 500….ఇదేమి ఊచకోత సామి!!

ఇటు 250…అటు 500….ఇదేమి ఊచకోత సామి!!

0

కింగ్ నాగార్జున నాచురల్ స్టార్ నాని ల కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ దేబదాస్ మూవీ మరి కొన్ని గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యంత భారీ ఎత్తున రిలీజ్ కి సిద్ధం అవుతుంది….ఇటు నాగార్జున కెరీర్ లో అటు నాని కెరీర్ లో ఇది రికార్డ్ లెవల్ రిలీజ్ అని చెప్పొచ్చు.

సినిమా కి నెలకొన్న పాజిటివ్ బజ్ దృశ్యా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. నైజాం లో అయితే ఈ సినిమా ఏకంగా 250 థియేటర్స్ లో రిలీజ్ కానుంది…ఇక ఆంధ్రా మరియు సీడెడ్ లలో కూడా మొత్తం మీద 500 వరకు థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

దాంతో కేవలం రెండు రాష్ట్రాలలోనే ఏకంగా 750 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటే భారీ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకునే అవకాశం అయితే పుష్కలంగా ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here