103.06 కోట్ల షేర్ తో ఉండగా బాక్స్ ఆఫీస్ దగ్గర మరో 1 కోటి రేంజ్ లో షేర్ ని అందుకుంటే ఖైదీనంబర్ 150 రికార్డ్ ను బ్రేక్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు సినిమాల పరంగా ఆల్ టైం టాప్ 4 ప్లేస్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. సినిమా ఇప్పటికీ సాలిడ్ రన్ ని కొనసాగిస్తుంది, దానికి 32 వ రోజు రెండు రాష్ట్రాలలో సాధించిన 46 లక్షలే నిదర్శనం.
దాంతో ఈ వారం లో రోజు కి మినిమం 20 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సాధిస్తూ పరుగును కొనసాగించినా 104 కోట్ల పైనే వసూల్ చేస్తుంది. ఓవరాల్ గా సినిమా ఇప్పుడు ఖైదీనంబర్ 150 దాటడం కన్ఫాం. ఫైనల్ రన్ లో 105 కోట్ల రేంజ్ కలెక్షన్స్ తో సంచలన రికార్డ్ ను నమోదు చేయడానికి సిద్ధం అవుతుంది ఈ సినిమా.. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.