Home TRP రేటింగ్ 9 ఏళ్ల తర్వాత టెలికాస్ట్…చిరు ఇంద్ర TRP రేటింగ్ ఎంతో తెలుసా!!

9 ఏళ్ల తర్వాత టెలికాస్ట్…చిరు ఇంద్ర TRP రేటింగ్ ఎంతో తెలుసా!!

0

2002 టైంలో బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన ఇంద్ర(Indra Movie TRP Rating)…మూవీ తర్వాత టెలివిజన్ లో కూడా ఓ రేంజ్ లో కుమ్మేసింది. కానీ జెమినీ టీవీ లో చివరి సారిగా 2014 టైంలో…

ఈ సినిమా టెలికాస్ట్ అయింది, కానీ ఆ తర్వాత సినిమా మళ్ళీ టెలికాస్ట్ అసలు అవ్వనే లేదు….ఆల్ మోస్ట్ 9 ఏళ్ళు గడచిన తర్వాత మళ్ళీ ఎట్టకేలకు కొత్త ఛానెల్ వాళ్ళు రైట్స్ ను రెన్యూ చేయడంతో ఛానెల్ మారి జీ తెలుగులో సినిమా డిసెంబర్ ఎండ్ టైంలో టెలికాస్ట్ అయింది….

దాంతో చాలా టైం తర్వాత సినిమా టెలివిజన్ లో టెలికాస్ట్ అవ్వడంతో జనాలు బాగానే ఎగబడి చూశారు సినిమా… దాంతో రీసెంట్ టైంలో తెలుగు లో కొన్ని పెద్ద సినిమాలకు వచ్చే రేంజ్ లో టి.ఆర్.పి రేటింగ్ ను ఇంద్ర మూవీ జీ తెలుగు లో సొంతం చేసుకుంది…

మొత్తం మీద 9 ఏళ్ల తర్వాత టెలివిజన్ లో టెలికాస్ట్ అయిన ఈ సినిమా 5.66 టి.ఆర్.పి రేటింగ్ సొంతం అవ్వడం విశేషం. రీసెంట్ టైంలో కొన్ని పెద్ద సినిమాలకు ఇలాంటి రేటింగ్స్ వస్తున్నాయి. అలాంటిది ఎప్పుడో 2002 నాటి ఇంద్ర సినిమాకి ఇప్పుడు ఇలాంటి రేటింగ్ రావడం మాత్రం విశేషం అనే చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here