Home గాసిప్స్ (మహేష్ 26) డైరెక్టర్ చేంజ్…ఆల్ మోస్ట్ ఈయనే ఇక!

(మహేష్ 26) డైరెక్టర్ చేంజ్…ఆల్ మోస్ట్ ఈయనే ఇక!

0

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమా మహర్షి సినిమా తో ఫుల్ బిజీ గా ఉన్న విషయం తెలిసిందే, కాగా ఈ సినిమా ఈ ఇయర్ సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా ఈ సినిమా తర్వాత మహేష్ చేయబోయే సినిమా పై కొంత సందిగ్ధత నెలకొని ఉంది, డానికి కారణం డైరెక్టర్ సుకుమారే.. మైత్రి మూవీ మేకర్స్ తో సుకుమార్ మహేష్ ల…

కాంబినేషన్ లో మూవీ పక్కా అయినా కానీ స్క్రిప్ట్ విషయం లో ఇటు హీరో అండ్ డైరెక్టర్ ఇద్దరు సాటిస్ ఫై గా లేకపోవడం తో ఈ ప్రాజెక్ట్ కి మరింత సమయం పట్టే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తుంది, దాంతో ఇప్పుడు సుకుమార్ ప్లేస్ లో రీసెంట్ గా F2 తో హిస్టారికల్ విజయం కొట్టిన…

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మహేష్ సరికొత్త సినిమా ఆల్ మోస్ట్ కన్ఫాం అయిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 2020 సంక్రాంతి ని టార్గెట్ గా ఈ సినిమా రూపొందబోతుంది అన్న వార్తలు వస్తుండటంతో ఫ్యాన్స్ అందరు అఫీషియల్ అనౌన్స్ మెంట్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here