Home న్యూస్ చిన్న సినిమా అనుకున్నారు….ఈ రేంజ్ బడ్జెట్ ఏంటి సామి!!

చిన్న సినిమా అనుకున్నారు….ఈ రేంజ్ బడ్జెట్ ఏంటి సామి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు రాబోతున్న లేటెస్ట్ మూవీ మంగళవారం(Mangalavaaram) సినిమా చిన్న సినిమానే అయినా కూడా సాలిడ్ బజ్ తో రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా అజయ్ భూపతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా అవడానికి చిన్న సినిమానే కూడా…

అన్ని చోట్లా ఎక్స్ లెంట్ బిజినెస్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది. సినిమా ఓవరాల్ గా చిన్న బడ్జెట్ లో తెరకెక్కిన సినిమా అనుకున్నా ఇప్పుడు ఓవరాల్ గా బడ్జెట్ లెక్కలు బయటికి వచ్చాయి. ఓవరాల్ గా ఇప్పుడు సినిమా బడ్జెట్ 20 కోట్ల దాకా అయ్యిందని సమాచారం…

ముందు 10-12 కోట్ల రేంజ్ అనుకున్నా కూడా నోటబుల్ స్టార్ కాస్ట్ లేకున్నా క్వాలిటీ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా రిచ్ గా తెరకెక్కించగా బడ్జెట్ పెరిగి ఏకంగా 20 కోట్ల రేంజ్ లో జరగగా పబ్లిసిటీ ఖర్చులతో కలిపి ఓవరాల్ గా మరో 2.5 కోట్ల దాకా ఖర్చు అయ్యి ఉండొచ్చు…

కానీ సినిమాకి ఓవరాల్ గా నాన్ థియేట్రికల్ రైట్స్ సాలిడ్ రేటుని సొంతం చేసుకోగా ఓవరాల్ గా థియేటర్స్ రైట్స్ కూడా ఎక్స్ లెంట్ గా జరగడంతో మేకర్స్ కి సినిమా ద్వారా మంచి లాభాలే సొంతం అయ్యాయని అంటున్నారు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ సొంతం అవుతుంది ఏ రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here