బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా విశాల్(Vishal) హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మార్క్ అంథోని(Mark antony) మూవీ లాస్ట్ వీకెండ్ లో రిలీజ్ అయ్యి తమిళ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా తెలుగు లో మాత్రం ఈ సినిమా అనుకున్న రేంజ్ లో…
పెర్ఫార్మ్ చేయడం లేదు… ఉన్నంతలో వీకెండ్ అలాగే పండగ సెలవులో పర్వాలేదు అనిపించిన ఈ సినిమా ఇప్పుడు విశాల్ కెరీర్ లో ఓవరాల్ గా హైయెస్ట్ కలెక్షన్స్ మార్క్ వైపు దూసుకు పోతూ ఉండగా ఈ సినిమా కన్నా ముందు వరకు…
విశాల్ చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకుంటూ ఉన్నా కూడా ఈ సినిమా కి మంచి నాన్ థియేట్రికల్ బిజినెస్ జరగడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు. సినిమా కి ఓవరాల్ గా అన్ని భాషలు కలిపి…
నాన్ థియేట్రికల్ బిజినెస్ రేంజ్ ఏకంగా 20 కోట్ల దాకా సొంతం అయ్యిందని సమాచారం. వరుస ఫ్లాఫ్స్ లో ఉన్నప్పటికీ కూడా ఈ రేంజ్ లో నాన్ థియేట్రికల్ బిజినెస్ ను ఈ సినిమా సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు.
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా తెలుగు లో అండర్ పెర్ఫార్మ్ చేసినా తమిళ్ లో విశాల్ కెరీర్ లో బెస్ట్ కలెక్షన్స్ తో దూసుకు పోతూ ఉండటంతో లాంగ్ రన్ లో తన కెరీర్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ బెంచ్ మార్క్ ని సెట్ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.