Home TRP రేటింగ్ మళ్ళీ కుమ్మేసిన TRP…లాస్ట్ వీక్ అల్టిమేట్ TRP రేటింగ్స్ వచ్చాయి!!

మళ్ళీ కుమ్మేసిన TRP…లాస్ట్ వీక్ అల్టిమేట్ TRP రేటింగ్స్ వచ్చాయి!!

0

లాక్ డౌన్ వలన ప్రతీ వారం టెలికాస్ట్ అయ్యే మూవీస్ కి సాలిడ్ TRP రేటింగ్ లు దక్కుతున్నాయి.. ప్రతీ రోజు హాలిడేనే కాబట్టి టెలివిజన్ లో సినిమాలు తప్ప మరే ఆప్షన్ లేదు కాబట్టి అన్ని చానెల్స్ లో కొత్త పాత అనే తేడా లేకుండా అన్ని సినిమాలను టెలికాస్ట్ చేస్తున్నారు. దాంతో వారం వారం ఇది వరకు TRP రేటింగ్ లతో పోల్చుకుంటే ప్రతీ వారం TRP రేటింగ్ లు పెరుగుతూ ఉంటున్నాయి.

Top 10 Tollywood Birthday Trend Records

ఇక గత వారం టెలికాస్ట్ అయిన సినిమాల TRP రేటింగ్ లు వచ్చాయి, అన్ని సినిమాలు సాలిడ్ గా TRP రేటింగ్ లను సొంతం చేసుకుని సత్తా చాటుకున్నాయి. మొదటి సారి టెలికాస్ట్ అయిన హిట్ మూవీ కి 7.23 TRP రేటింగ్ దక్కగా…

అనసూయ కథనం సినిమా కూడా ఫస్ట్ టైం టెలికాస్ట్ అయి 4.76 TRP రేటింగ్ ని సొంతం చేసుకుంది, ఇక రాక్షసుడు సినిమా 6.86 TRP రేటింగ్ తో దుమ్ము లేపగా పాత సినిమాలు రేసు గుర్రం మరియు నాన్నకు ప్రేమతో సినిమా లు కూడా మంచి TRP రేటింగ్ తో లాస్ట్ వీక్ టాపర్స్ లో ఒకటిగా నిలిచాయి….

మొత్తం మీద లాస్ట్ వీక్ టెలికాస్ట్ అయిన మేజర్ సినిమాల అన్ని TRP రేటింగ్ లను ఒకసారి గమనిస్తే
#HIT- 7.23 TRP
#Rakshasudu-6.86
#RaceGurram- 5.56
#NannakuPrematho- 5.34
#Chalo-5.07
#118Movie-5
#JaiSimha -4.76
#Kathanam – 4-76
#Arundathi- 4.56
#DearComrade-4.56
#NuvvastananteNenoddantana-4.55
#omNamoVentakateshaya – 4.49
#NenuSailaja- 4.46
#PandemKodi-4.34
#BharatAneNenu-4.30
ఇవీ మొత్తం మీద లాస్ట్ వీక్ టెలికాస్ట్ అయిన సినిమాల్లో టాప్ TRP రేటింగ్ ని అందుకున్న సినిమాలు..

మొత్తం మీద జనాలు టీవీ లలో సీరియల్స్ లాంటివి లేక పోవడం తో అందరూ సినిమాలతో నే కాలక్షేపం చేస్తున్నారు… గత వారం మించి ఈ వారం కూడా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి కాబట్టి ఈ వారం కూడా TRP రేటింగ్ లు సాలిడ్ గా ఉండే ఛాన్స్ ఉంది…రిపోర్ట్స్ వచ్చాక అప్ డేట్ చేస్తాం…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here